ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు. అయితే, ఎక్కువ శాతం వడ్డీ కేవలం 10 ఏళ్లలో ఎలా పొందాలి? ఏకంగా 15.92 శాతం పొందాలంటే ఎక్కడ పెట్టాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Broadband Plans: దేశంలోని టెలీకం లేదా బ్రాడ్‌బ్యాండ్ రంగాల్లో నువ్వా నేనా పోటీ పడే సంస్థలు ఎయిర్టెల్ వర్సెస్ రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెండు విభిన్నమైన ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి మెరుపుల వన్నే తగ్గుతోంది. గత వారం పదిహేను రోజుల నుంచి బంగారం భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెల 81వేలు దాటిన బంగారం ధర ఇప్పుడు 6,100 తగ్గడం గమనార్హం. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలను చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కూడా దూకుడుగా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుతుంది. ఈ రెండిటిలో 70 రోజుల వాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టారో తెలుసుకుందాం.
Zomato Launch District App: జొమాటో సరికొత్త యాప్ ను లాంచ్ చేసింది. సినిమా టికెట్ బుకింగ్, స్పోర్ట్స్ టికెటింగ్ తోపాటు మరిన్ని రకాల సర్వీసులను ఈ వేదికగా అందిస్తోంది.
November Lending Rates: చాలా మంది కచ్చితంగా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. హోంలోన్, పర్సనల్ లోన్ సహా అన్ని లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఏ బ్యాంకులోనైనా ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేందుకు వీలుండదు. చాలా బ్యాంకులు ఈలోన్ వడ్డీ రేట్లు సవరిస్తుంటాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో లోన్లపై వడ్డీరేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గుతాయా...బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు రానున్నాయా. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Washing Machine Discount: ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ హైయర్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి ఎలక్ట్రానిక్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు. గతంలో ఈ హైయర్ కంపెనీ విడుదల చేసిన వాషింగ్ మెషిన్స్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు కొత్త మోడల్స్‌లో వాషింగ్ మెషిన్స్ను లాంచ్ చేస్తూ వస్తోంది.
Trending Small Business Ideas: ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. దీనికి కారణం వ్యాపారం అనేది కేవలం ఆర్థిక లాభాల కంటే మించి, స్వాతంత్యం, సృజనాత్మకత, వృద్ధి అనే అంశాలను కూడా అందిస్తుంది. చాలామంది వ్యాపారం అంటే పెద్ద పెద్ద కార్యాలయాలు, భారీ మొత్తంలో పెట్టుబడి అని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, చిన్న చిన్న వ్యాపారాలతో కూడా మంచి లాభాలు సంపాదించవచ్చు. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? ఎటువంటి బిజినెస్ ప్రారంభించాలి..? ఎంత పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరకు బ్రేక్ పడింది. ఇవాళ స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 120 రూపాయలు తగ్గింది. అటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఇవాళ మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం.
Saturday bank holiday: నవంబర్ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. అయితే, మరుసటి రోజు నవంబర్ 16వ తేదీ శనివారం కాబట్టి ఈరోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Today Gold Silver Price Decrease: కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త అందింది. బులియన్ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా తగ్గింది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గడంతో మహిళలు కొనుక్కోవచ్చు. ధరలో ఎంత తగ్గుదల వచ్చిందో ఎంతకు చేరిందో తెలుసుకోండి.
Honda Shine 100 On Road Price: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ హోండా మార్కెట్లోకి మరో అద్భుతమైన మోటర్ సైకిల్‌ను విడుదల చేయబోతోంది. మార్కెట్లో అత్యధిక మైలేజీ బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా కీలక నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన డిజైన్‌తో హోండా షైన్ 100 (Shine100) లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌లో విడుదల కానుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Latest Small Business Idea: ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అన్నది అందరికీ తెలిసినదే. ముఖ్యంగా నేటి తరంలో ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనం అనుసరిస్తున్న అనారోగ్యకరమైన జీవనశైలి. ప్రస్తుతకాలంలో ఆహార, ఆరోగ్య రంగాలలో వ్యాపారాలు ఎంతగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు రంగాలలో వ్యాపారాలు లాభదాయకంగా మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రంగాలలో చాలా రకాల వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు: ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారీ, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల అమ్మకం, యోగ క్లాసులు, ఆరోగ్య సంబంధిత అనువర్తనాలు మొదలైనవి.
SBI Sarvottam Fixed Scheme: బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ మొత్తంలో రాబడితోపాటు భద్రత ఉంటుందని ఎక్కువ శాతం మంది డబ్బులు ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తారు. అయితే, ఎస్బీఐ బ్యాంకు అటువంటి వారికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎస్బీఐ సర్వోత్తమ్ ఫిక్సెడ్ స్కీమ్ ద్వారా ఏకంగా 7.90 శాతం వడ్డీ అందిస్తోంది.
BSNL Shocking Offer: బీఎస్ఎన్ఎల్ మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లతో కళకళలాడుతుంది. ఎందుకంటే ఇది సరికొత్త ఆకర్షణీయమైన ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ ఇటీవల లోగో, స్లోగన్ కూడా మార్చిన సంగతి తెలిసిందే.
Latest Small Business Idea: ప్రస్తుతం చాలామంది తమదైన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఫుడ్ బిజినెస్ మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణం ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి. ఫుడ్ బిజినెస్ అనేది చాలా విస్తృతమైనది. ఇందులో స్నాక్స్, భోజనం, బేకరీ ఉత్పత్తులు, కేక్స్, ఇతర స్వీట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, విదేశీ ఆహారం వంటి అనేక రకాలు ఉన్నాయి. తమకు నచ్చిన రంగంలో ప్రత్యేకత కనబరచడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఫూడ్ బిజినెస్ స్టార్ చేయాలని ఆలోచిస్తే ఈ బిజినెస్ మీకోసం.
పసిడి ప్రియులకు ఊరట కలుగుతోంది. మళ్లీ బంగారం ధర కొద్దికొద్దిగా తగ్గుతోంది. ఇవాళ అంటే నవంబర్ 14న దేశవ్యాప్తంగా బంగారం ధరలు 440 రూపాయల వరకూ తగ్గడం విశేషం. అటు సిల్వర్ ధర కూడా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.