Best Government Savings Schemes in India: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవితం సులభంగా గడిపేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది. అందుకే ఈ వరల్డ్ సేవింగ్స్ డే రోజున భారతదేశంలో ఉన్న టాప్ 10 పొదుపు స్కీముల గురించి తెలుసుకుందాం.
Business Ideas: వ్యాపారంలో ఒక చక్కటి ఆలోచన ఉంటే చాలు ఉన్నత శిఖరాలకు చేరవచ్చు..మన చుట్టూ ఉండే నిత్యవసరాలే మనకు వ్యాపార అవకాశాలు.. మనం కొన్ని విషయాలను చాలా చీప్ గా చూస్తూ ఉంటాము..కానీ అవే లక్షలు తెచ్చిపెట్టే బంగారు బాతులు అవుతుంటాయి. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate: దీపావళి ముంగిట బంగారం ధరలు పసిడి బిరుదుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం ధర నేడు రికార్డును సృష్టించింది. తగ్గినట్టే తగ్గి బంగారం ధర ఒక్కసారిగా ఒకే రోజులో దాదాపు 700 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులంతా ఆందోళనకు గురవుతున్నారు.
చలికాలం ప్రారంభమైపోతోంది. అప్పుడే ఉత్తరాదిన చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గీజర్ల వినియోగం భారీగా పెరగనుంది. ఈ చలికాలంలో కొత్త గీజర్ కొనే ఆలోచన ఉంటే మీ కోసం కొన్ని బెస్ట్ గీజర్ ఆప్షన్లు ఇస్తున్నాం. కేవలం 4-5 వేల రూపాయల్లో బ్రాండెడ్ గీజర్ కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio New Recharge Plan: రిలయన్స్ జియో నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే జియో మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇదొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pay Diwali Offer 2024: భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచే దీపావళి సందడి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి హిందువులు ఎంతో ఘనంగా ధన త్రయోదశితో పాటు అనేక వేడుకలు జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ముఖ్యంగా ఈ పండగ దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున పలు కంపెనీలు తమ కస్టమర్స్‌కి ప్రత్యేకమైన దీపావళి ఆఫర్స్‌ను అందిస్తున్నాయి.
Diwali Muhurat Trading: దివాలీ ముహూరత్ ట్రేడింగ్ కోసం మంచి స్టాక్స్ కోసం చూస్తున్నారా..అయితే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన మంచి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్స్ మీకు పెద్ద మొత్తంలో రిటర్న్ అందించే అవకాశం ఉంది.
Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
Big Basket Gold Delivery In 10 Minutes: దీపావళి పండుగ వేళ బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటంచిది. కేవలం పది నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ చేయనుంది. ఇప్పటి వరకు కేవలం నిత్యవసర వస్తువులను డెలివరీ చేసిన ఈ లాజిస్టిక్ ఇప్పుడు గోల్డ్ డెలివరీని కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
Dhanteras Gold Shopping 2024: ధన త్రయోదశి రోజున చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ తక్కువ డబ్బులు ఉండడంతో కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇంట్లోనే ఉండి షాప్ కి వెళ్లకుండా కేవలం రూ.100 ఇలా బంగారాన్ని కొనవచ్చు.. ఆశ్చర్యపోకండి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
EPF pension alert:
దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
Highest Mileage Cars in India: ప్రస్తుతం మన దేశంలో కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వచ్చే కార్ల కోసం వెతుకుతున్నారు. ఎక్కువ మైలేజ్‌తోపాటు తక్కువ ధరకు లభించే కార్లలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది. అందుకే మన దేశంలో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా నిలిచింది. 30 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Diwali Business Ideas 2024: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే అతి తక్కువ పెట్టుడితో అధిక లాభాం పొందే బిజినెస్ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 90 వేలు రావడం ఖాయం. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? అనేది తెలుసుకోండి.
Multibagger Defence Stock : మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్మాల్ క్యాప్ కేటగిరీ డిఫెన్స్ సెక్టార్ కు చెందిన ప్రముఖ కంపెనీ స్టాక్ లాభాల్లో దూసుకుపోతుంది. కేవలం రెండేళ్లలో లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 4.86 లక్షలు చేసింది. అలాగే నాలుగేళ్లలోనే లక్షల రూపాయలను రూ. 10లక్షలకు పైగా చేసింది.
Free Gas Cylinder: దీపావళికి ముందే ఫ్రీ సిలిండర్ స్కీం షురూ అయ్యింది. దీపావళి రోజు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈమధ్యే యూపీ సర్కార్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించింది. మీరు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Diwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడమే దీని ఉద్దేశ్యం. గత ఏడాది దీపావళి నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు స్టాక్ మార్కెట్‌పై కురుస్తున్నాయి.
Gold Purity: బంగారానికి..మహిళలకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మనదేశంలో మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడుతారో అందరికీ తెలిసిందే. బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు..చాలా మంది దీన్ని శుభసూచికగా భావిస్తుంటారు. మరి బంగారం కొనుగోలు చేసే ముందు 24,22,18 క్యారెట్స్ బంగారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఎలాంటి బంగారం కొనుగోలు చేయాలనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
Gold Buying Tips: ఈ ఏడాది అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా ధంతేరస్ ను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ ధంతేరస్ కు బంగారం కొనుగోలు చేయాలని భావించినట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం.
Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులు బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర రూ. 20వేలు పెరిగింది. ఇక దీపావళి పండగ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.