EPS Higher Pension: EPS పెన్షనర్లకు శుభవార్త. దేశవ్యాప్తంగా సుమారు 97,640 EPF సభ్యులు, పెన్షనర్లు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద అధిక వేతనంపై (PoWH) పెన్షన్‌కు అర్హులని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈపీఎస్ సభ్యులకు ఊరట లభించింది.
Maruti Dzire 2024: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో ప్రముఖమైంది మారుతి సుజుకి. అందుకే మారుతి సుజుకి కార్లు ఎప్పుడూ టాప్ 10 విక్రయాల్లో ఉంటాయి. మారుతి సుజుకి అంటే ఓ నమ్మకం. మారుతి సుజుకి డిజైర్ అంటే ఇక ఎవర్గ్రీన్ మోడల్ అనే చెప్పాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Enfield Flying Flying Flea C6 Electric Bike: ఇటలీలోని మిలన్ నగరంలో జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్ షో EICMA 2024లో తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీని పరిచయం చేయడంతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ C6ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫ్లయింగ్ ఫ్లీ C6 లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఆకట్టుకుంటోంది.
RBI Deputy Governor Post : భారత దేశంలోనే అత్యున్నత బ్యాంకు అయిన ఆర్బిఐ లో కీలక పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్బిఐ లో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ వేతనంతో పాటు, అంతకుమించిన బాధ్యత కూడా ఇందులో ఉంటుంది. ఆర్బిఐ లో ఉద్యోగం పొందడం అనేది బ్యాంకింగ్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వారి కల. అలాంటి ఆర్బీఐ లో డిప్యూటీ గవర్నర్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడటంతో ఆ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
Hero Splendor Electric Bike: హీరో స్ప్లెండర్ త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్ విడుదలకు ముందే అనేక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విడుదలయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Gold Rate Today:బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా తగుతూ వస్తున్నాయిజ నవంబర్ 5వ తేదీ మంగళవారం బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే దాదాపు 200 రూపాయలు తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74200 రూపాయలుగా ఉంది.
Jio Affordable Plan: రిలయన్స్ జియో బంపర్ బొనాంజ ప్రకటించింది. తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. కొత్త రీఛార్జీ ప్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రోజు మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఎక్కువ నెలల వ్యాలిడిటీతో కేవలం తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది.
Kisan Credit Card Scheme: వ్యవసాయం కోసం రుణం కావాలని వెతుకుతున్నారా. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణం భారం అని అనుకుంటున్నారా. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా మీరు ఏకంగా మూడు లక్షల రూపాయల రుణాన్ని అతి తక్కువ వడ్డీ రేటుకే అందుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం
Sensex, Nifty 50 crash: స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పతనం కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడంతో, దేశీయంగా మార్కెట్లలో పెద్ద ఎత్తున నష్టం కనిపించింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఒకరోజులోనే 940 పాయింట్లకు పైగా నష్టపోయింది.
HDFC Bank UPI Downtime Alert : ఈ నెలలో రెండు రోజులపాటు యూపీఐ సేవలు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు నిలిచిపోనున్నాయి. అందుకు గల కారణాలు ఏంటి.. ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jio Recharge Plans: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకుంటోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ తీవ్రమౌతున్న క్రమంలో అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది.
దేశంలోని అన్ని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ధరల్ని భారీగా పెంచినా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా తక్కువ ధరకే ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు మరో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా ఏడాదిపాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ ప్లాన్ వివరాలు మీ కోసం..
How to get 2.5 Lakhs Pension: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తరువాత జీవితానికి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా హాయిగా ఉండాలనుంటుంది. ఇలా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ సరైనవి ఎంచుకోవాలి. అలాంటి ఓ అద్భుతమైన ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం.
BSNL Yearly Plan: బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న మరో బంపర్ ప్లాన్ ఇది. దీంతో ఏడాదిపాటు రీఛార్జీ చేసుకునే అవసరం ఉండదు. ఈ ప్లాన్ కేవలం ప్రతిరోజూ రూ.3.50 మాత్రమే. బీఎస్‌ఎనఎల్ అందిస్తోన్న ఈ ప్లాన్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.
Pension Scheme: రిటైర్మెంట్ ప్లానింగ్ లో డబ్బు ఆదా చేయడం, ఆదా చేసిన డబ్బులను సరైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం స్పెషల్ స్కీమ్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలంటే ఎలాంటి స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.