Today Gold Rates: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర దాదాపు రూ. 100 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నయో చూద్దాం.
Krishna Janmashtami Gift To Jio Customers: జియోలో అతి తక్కువ రీచార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కృష్ణాష్టమిని పురస్కరించుకుని జియో ఒక బహుమతి తీసుకొచ్చింది. అతి తక్కువ రీచార్జ్‌తో ప్లాన్‌ను అందిస్తోంది. డేటా ఫోన్ కాల్స్, సందేశాలతో ఈ ప్లాన్ జియో అందిస్తోంది.
PM Kisan 18th Installment 2024: పీఎం కిసాన్ 17వ విడత నిధులు జూన్ 17వ తేదీన రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇప్పుడు 18వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసుకుందాం.
Pradhan Mantri Awas Yojana : కోట్లాదిమంది భారతీయుల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకమే పీఎం ఆవాస్ యోజన స్కీమ్. ఈ స్కీం కింద ఎవరైతే సొంత ఇల్లు కొనుగోలు చేసుకుంటారో వారికి గరిష్టంగా 2.5 లక్షల వరకు హోమ్ లోన్ పై సబ్సిడీ లభిస్తుంది.
Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది. అయితే మీరు ఇంకా ఈ కార్డు లబ్ధిదారులు అయ్యారో లేదో తెలుసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి
Post Office Superhit Scheme: పోస్టాఫీసుల్లో కొన్ని సూపర్ హిట్ స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చే పథకాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్కీమ్ ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల రూపాయలు ఆదాయం లభిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
Mahindra Thar EV Launch Date: మార్కెట్లోకి త్వరలోనే కొత్త మహీంద్రా Thar.E కాన్సెప్ట్ SUV లాంచ్ కాబోతోంది. ఇది అనేక అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.
Maruti eVX 2024: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ కారును త్వరలోనే మారుతి సుజుకి లాంచ్ చేయబోతోంది. ఇది అద్భుతమైన 550 కి.మీ మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Jio AirFiber Offers: దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సత్తా చాటుతోంది. ఇప్పుడు ఎయిర్‌ఫైబర్ సేవల్ని విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఆకర్షణీయమైన ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold And Silver Rates Today : పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్న పెరిగిన బంగారం ధర..నేడు కాస్త తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం ధరలు తగ్గాయి. నేడు తులంపై సుమారు రూ. 100 వరకు దిగొచ్చింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,300కి చేరుకుంది.
EPFO Pension: మీరు 58 సంవత్సరాలకు ముందుగానే పెన్షన్ అందుకోవాలని అనుకుంటున్నారా అయితే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తద్వారా మీరు సులభంగా పెన్షన్ పొందుతారు.
Small savings scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఎన్నో చిన్న మొత్తాల పొదుపు స్కీమ్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పీపీఎఫ్, సుకన్య సమ్రుద్ధి యోజన వంటి స్కీముల్లో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు.అయితే ఈ విషయ మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న పొదుపు ఖాతాలకు సంబంధించి ఆర్ధిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇందులో కొత్తగా ఆరు నియమాలను చేర్చారు. నేషనల్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి ఖాతా కోసం కొత్త రూల్స్ రానున్నాయి. ఈ రూల్స్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
Highest FD Interest Rates : దేశంలో ఉన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు.. సాధారణ వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. 6 వేర్వేరు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అందించే అత్యధిక వడ్డీ ప్లాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Top 5 Mileage Bikes: ఇంధన ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మైలేజ్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా అదే పరిస్థితి. ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చెక్ చేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమలంలో దేశంలో అందుబాటులో ఉన్న బైక్స్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చేవి ఏవో తెలుసుకుందాం.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీం.. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీం (UPS) ఈ ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోందని పేర్కొన్నారు. ఈ చర్య వారి సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతను అద్దం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్ వర్సెస్ ఎన్పీఎస్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్టెప్ బైట్ స్టెప్ తెలుసుకుందాం.
Today Gold And Silver Rates: దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం ధరలు తగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదు. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర రూ. 40 నుంచి 50వేలు ఉన్నప్పుడే కొంటే బాగుండేదంటున్నారు. కాగా నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Air India Flash Sale Offers: పండుగలొస్తే చాలు వివిధ విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో హల్చల్ చేస్తుంటాయి. అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో తీసుకొస్తుంటాయి. అలాంటి ఆఫర్‌తో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరోసారి ముందుకొచ్చింది. దేశంలోని 32 నగరాలకు చాలా చౌక ధరకే విమానయానం సౌకర్యం అందిస్తోంది.
September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Air India Flash Sale: అతి తక్కువ ధరలో విమానయానం చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఏసీ బస్ కంటే తక్కువ ధరకే విమానంలో వెళ్లే అద్భుత అవకాశం. ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.