‘జబర్ధస్త్’ ఫొటో వదిలిన యాంకర్ అనసూయ.. చూస్తే షాక్!

బుల్లితెర మీద సందడి చేసే యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. నటిగానూ రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది Jabardasth Anchor Anasuya.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 23, 2020, 01:14 PM IST
‘జబర్ధస్త్’ ఫొటో వదిలిన యాంకర్ అనసూయ.. చూస్తే షాక్!

Jabardasth Anchor Anasuya | బుల్లితెర మీద సందడి చేసే యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా సైతం చేస్తూనే నటిగానూ రాణిస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అనసూయ. అందం, అల్లరి, తెలివి, నటన వీటన్నీటి కలబోతే జబర్దస్త్ అనసూయ. సినిమాల్లో విలక్షణ పాత్రలకు ఓకే అంటోంది ఈ రంగమ్మత్త. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయను అదే పేరుతో పిలుస్తున్నవారు సైతం లేకపోలేదుPhotos: లేటు వయసులో బికినీ అందాలు

నిన్న ఆస్క్ అనసూయ అంటూ కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. తన భర్తతో పెళ్లికి ముందు డేటింగ్ చేయలేదని, 2001 ఏప్రిల్‌లో ఆయనను కలుసుకున్నానని తెలిపింది. లాక్‌డౌన్ గడువు ముగిసిన వెంటనే ఎక్కడికి వెళ్తావ్ అనసూయ అంటే.. ఇంకెక్కడికి కచ్చితంగా సెలూన్‌కే వెళ్తానని చాటింగ్ సెషన్‌లో బదులిచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్, నటీమణులలో అనసూయ ఒకరు. అయితే దాదాపు 11 ఏళ్ల కిందటి ఓ ఫొటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.   హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Okay! I know this #ThrowbackPic will shock many 🤪🙈 Yes!! This one is me when my first ever show aired.. in the year 2009.. so its my first on air picture!! 🙈 #ThrowBackThursday 🥰

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోలు

నా త్రోబ్యాక్ పిక్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నేను తొలిసారి టీవీలో కనిపించినప్పటి ఫొటో ఇది. 2009లో ఇది ప్రసారం అయిందని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది. కాగా, భద్రుక కాలేజీలో ఎంబీఏ చదివిన తర్వాత కొంతకాలం హెచ్‌ఆర్‌గా చేసింది. ఆ తర్వాత టీవీ ఛానెల్‌లో న్యూస్ యాంకర్‌గా చేసిన అనసూయ.. ప్రస్తుతం  జబర్దస్త్ కామెడీ షో, సినిమాలతో బిజీగా గడుపుతోంది.

లాక్‌డౌన్ టైమ్ కావడంతో తన ఫాలోయర్లతో ఇంటరాక్ట్ అవుతూ తనతో పాటు వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు ట్రై చేస్తోంది జబర్ధస్త్ బ్యూటీ. ఎక్కడికి పారిపోవాలని ఉందన్న నెటిజన్ ప్రశ్నకు.. పర్వతాలు, లేక బీచ్‌లకు వెళ్లిపోవాలని ఉన్నట్లు నిన్న జరిపిన చిట్‌చాట్‌లో చెప్పింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

Trending News