Mehreen Pirzada Pics: శారీలో మెహ్రీన్ పిర్జాదా.. పంజాబ్‌ బ్యూటీ గ్లామ‌ర్‌కు కుర్రకారు ఫిదా!

Actress Mehreen Pirzada Saree pictures shakes internet. మెహ్రీన్ పిర్జాదా తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. వైట్ శారీలో అందంగా ముస్తాబయ్యారు. పంజాబ్‌ బ్యూటీ గ్లామ‌ర్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 22, 2023, 10:39 PM IST
  • శారీలో మెహ్రీన్ పిర్జాదా
  • పంజాబ్‌ బ్యూటీ గ్లామ‌ర్‌కు కుర్రకారు ఫిదా
  • సాంప్రదాయ దుస్తుల్లో సెగలు
Mehreen Pirzada Pics: శారీలో మెహ్రీన్ పిర్జాదా.. పంజాబ్‌ బ్యూటీ గ్లామ‌ర్‌కు కుర్రకారు ఫిదా!

Mehreen Pirzada Shares Glamorous Images in Saree: 1995 నవంబర్ 5న పంజాబ్‌లో మెహ్రీన్ కౌర్ పిర్జాదా జన్మించారు. మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్‌లో విద్యాబ్యాసం పూర్తిచేశారు. 

'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి లాంటి హిట్ సినిమాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు.

తెలుగులో చివరగా నటించిన 'ఎఫ్ 3' చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా అందాలు ఆరబోశారు. ఈ పంజాబీ ముద్దుగుమ్మకు దళపతి విజయ్ సినిమాలలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 

మెహ్రీన్ పిర్జాదా తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. వైట్ శారీలో అందంగా ముస్తాబయ్యారు. పంజాబ్‌ బ్యూటీ గ్లామ‌ర్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: Pawan Kalyan Tour: జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల!

Also Read: India ICC ODI Ranking: న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో గెలిస్తే.. టీమిండియాదే అగ్రస్థానం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News