Surekha Vani Second Marriage News: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..?? వైరలైన ఫోటోలు

మరోసారి నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 05:48 PM IST
  • మరోసారి తెర మీదకి సురేఖ వాణి రెండో పెళ్లి
  • మంగళ సూత్రంతో ఉన్న ఫోటో పోస్ట్ చేసిన సురేఖ
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నటి సురేఖ వీడియోలు
Surekha Vani Second Marriage News: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..?? వైరలైన ఫోటోలు

 Actress Surekha Vani Second Marriage News: పలు సినిమాలలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కూతురితో ఉన్న ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు  పోస్ట్ చేస్తూ... నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి సురేఖ చాలా సార్లు వార్తల్లో నిలించింది.

నాలుగు పదుల వయసులో కూడా హాట్ హాట్ ఫోటోలతో, యాంగ్ హీరోయిన్లకు సరి సమానంగా ఫోటోలు పెడుతూ ఆకట్టుకుంటుంది ఈ నటి. దీని కారణంగా సోషల్ మీడియాలో సురేఖ అభిమానులు చాలానే మంది ఉన్నారు. అందుకే పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అవుతూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం సురేఖ వాణి చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. 

Also Read: Vaccination Mistakes in Telangana: 2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా...

చీర కట్టుకొని, మెడలో మంగళ సూత్రంతో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నటి సురేఖ వాణి రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందంటూ.. వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరో పెళ్లి పై సురేఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. సినిమా షూటింగ్ కోసం కావచ్చని మరి కొంత మంది నటి సురేఖకు మద్దతు తెలుపుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surekhavani (@artist_surekhavani)

ఇలా సురేఖ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ కు దారి తీయటం ఇదేం మొదటి సారి కాకపోయిన.. పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమె పెళ్లి విషయంపై కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే నటి సురేఖ వాణి నోరు విప్పక తప్పదు మరీ!

Also Read: Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు తయారీ చేస్తున్న వ్యక్తి..నెట్టింట వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

  

More Stories

Trending News