Allu Arjuns Pushpa The Rise Movie Samanthas special song OoAntavaOoOoAntava released : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న మూవీ పుష్ప. ఈ మూవీలో సమంత ఐటెం సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. ఇక సమంత స్పెషల్ సాంగ్ ఉందనే వార్త వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఫ్యాన్స్ సమంత స్పెషల్ సాంగ్ కోసం ఎంతో ఎదురు చూశారు.
Queen @Samanthaprabhu2's SIZZLING SONG OF THE YEAR #OoAntavaOoOoAntava out Now 🔥🔥
A Rockstar @ThisIsDSP Musical 🎶
Sung by #IndravathiChouhan
Lyrics by @boselyricist #PushpaTheRise #PushpaTheRiseOnDec17 pic.twitter.com/ICCJ8mcYD3— Pushpa (@PushpaMovie) December 10, 2021
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసిన సమంత ఐటెం సాంగ్‌ని పుష్ప మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. లంగా జాకెట్ ధరించి, మాస్ లుక్‌తో అదిరిపోయింది సమంత. పాట మొత్తం మస్త్ మాస్‌గా సాగుతుంది. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ అంటూ సాగే ఈ లిరికల్ పాట రిలీజైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటూ సామ్.. అల్లకల్లోలం చేసింది. ఇతర భాషల్లోనూ ఈ ఐటెమ్ సాంగ్ వచ్చేసింది.
ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. మీ మగ బుద్దే.. వంకర బుద్ది' అంటూ అదిరిపోయే క్లాసీ సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్. ఇంద్రావతిచౌహాన్ ఈ పాటను హస్కీ వాయిస్‌తో మస్త్ రొమాంటిక్‌గా పాడారు. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండనుంది.
కెరీర్లో సామ్ ఇప్పటి వరకూ ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ కోసం పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ కోసం స్టెప్లు వేసింది. ఈ పాట కోసం సామ్ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల దాకా తీసుకున్నట్లు టాక్. ఏదైతే ఏం.. పుష్ప మూవీకి.. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. మీ మగ బుద్దే.. వంకర బుద్ది అనే స్పెషల్ సాంగ్ సెంటరాఫ్ అట్రాక్షన్ మారనుంది.
Its all urs 🎶❤️🎶#OoAntavaOoOoAntava
With Tickling Rocking Amazing Lyrics by the One & Only @boselyricist BOSE GARU !!
🙏🏻🙏🏻🎶🎶❤️❤️
ThankU Bose garu for ur MAGICAL WORDS ! ❤️🙏🏻🎶😍@aryasukku @alluarjun @MythriOfficial @Samanthaprabhu2 @iamRashmika @adityamusic https://t.co/YMEqVDOg9k
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 10, 2021
Glad to Introduce this Amazingly Talented Singer#IndravathiChauhanhttps://t.co/1uRjN37iKp
frm Folk Background,but who brilliantly performed this Experimental genre of an Item Song I attempted..
U wil be mesmerised by her Voice🎶#OoAntavaOoOoAntava
at 7:02PM @MythriOfficial https://t.co/nIdulVpgaR pic.twitter.com/dfWGzoGJsS— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 10, 2021
Revealing d KANNADA SINGER :#OoAnthiyaOoOoAnthiya sung by the folk sensation #Mangli 💥💥
ThankU @iamMangli 4 trying this different Style n Rocking it !🎶
Lyrics by @Aazad_Varadaraj #PushpaTheRise#PushpaTheRiseOnDec17@alluarjun @MythriOfficial @aryasukku @adityamusic pic.twitter.com/0rU1UYqp8c
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 10, 2021
#OoChollunnoOoOoChollunno sung by the multi talented @nambessan_ramya 💥💥
ThankU Dear Ramya..
It was an Absolute Pleasure working with U !! U Rocked it !!🎶Lyrics by @SijuThuravoor 😍#PushpaTheRise#PushpaTheRiseOnDec17@alluarjun @MythriOfficial @aryasukku @adityamusic pic.twitter.com/miTOD98749
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 10, 2021