Amala Paul role goes viral : మరో స్టార్‌‌ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన అమలాపాల్.. బోల్డ్‌గా రెచ్చిపోయింది

Amala Paul's Ranjish Hi Sahi Web Series role goes viral : హిందీ వెబ్ సిరీస్ రంజిష్ హీ సహీలో అమలాపాల్ బోల్డ్ సీన్‌లలో రెచ్చిపోయింది. డైరెక్టర్ విజయ్‌కు విడాకులు ఇచ్చాక వెబ్‌ సిరీస్‌లలో బోల్డ్‌గా నటిస్తోంది ఈ భామ. మహేష్ భట్ కాపురంలో చిచ్చుపెట్టే పాత్రలో నటించడంతో మరోసారి వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 07:41 PM IST
  • డైరెక్టర్ విజయ్‌కు విడాకులు ఇచ్చాక రెచ్చిపోతోన్న అమలా పాల్
  • వెబ్‌ సిరీస్‌లలో బోల్డ్‌గా నటిస్తోన్న భామ
  • హిందీ వెబ్ సిరీస్ రంజిష్ హీ సహీలో రెచ్చినపోయిన బ్యూటీ
  • మహేష్ భట్ కాపురంలో చిచ్చుపెట్టే పాత్రలో నటించిన అమల
Amala Paul role goes viral : మరో స్టార్‌‌ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన అమలాపాల్.. బోల్డ్‌గా రెచ్చిపోయింది

Amala Paul's Ranjish Hi Sahi Web Series role goes viral, Here's Why : ప్రేమ ఖైదీ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ అమలా పాల్. (Amala Paul) ఈ మూవీ తర్వాత ఈ బ్ల్యాక్ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. ఈ క్రమంలోనే డైరెక్టర్ విజయ్‌తో (Director Vijay‌) ప్రేమాయాణం నడిచింది. ఆ తర్వాత విజయ్‌తో అమలా పాల్ ప్రేమ వివాహం జరిగింది. 

అయితే అమలాపాల్ దాంపత్య జీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. అమలాపాల్, విజయ్‌ల సంసారం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. వీరిద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత మరింత బోల్డ్‌గా మారిపోయింది అమలాపాల్. 

అటు సోషల్ మీడియాలో.. ఇటు వెబ్‌ సిరీస్‌లలో అమలపాల్ తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. ఆమె మూవీలో నగ్నంగా కూడా నటించింది ఈ భామ. ఇక ఈ మూవీ తర్వాత మరో బోల్డ్ వెబ్‌ సిరీస్‌లో (Web‌ Series) నటించింది అమలాపాల్. 

హిందీ వెబ్ సిరీస్ రంజిష్ హీ సహీలో.. (Ranjish Hi Sahi) అమలాపాల్ రెచ్చిపోయింది. ఈ సిరీస్.. హిందీ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ (Mahesh Bhatt) బయోపిక్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అమలా పాల్.. (Amala Paul) మహేష్ భట్ కాపురంలో చిచ్చుపెట్టే పాత్రలో నటిచింది. 

అంతేకాదు.. రంజిష్ హీ సహీలో బోల్డ్ సీన్లలో (Bold scenes) నటించింది అమలాపాల్. ఇప్పటికే అమలాపాల్ తెలుగులో కుడిఎడమైతే వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. ఇక రంజిష్‌ హీ సహీ వెబ్‌ సిరీస్‌ నేటి నుంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వూట్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఇటీవల రిలీజైన రంజిష్‌ హీ సహీ (Ranjish Hi Sahi) వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ

మహేశ్‌ భట్‌ (Mahesh Bhatt) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్‌ బాబీ (Parveen Babi) పాత్రలో అమల నటించింది. కథానాయకుడిగా తాహిర్ రాజ్ బసీన్ నటిస్తున్నారు. పుష్పదీప్ భరద్వాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌ను మహేశ్ భట్ నిర్మించాడు. భార్య విషయంలో అత్యంత విధేయుడిగా ఉండే దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి అడుగుపెట్టడంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సిరీస్‌ స్టోరీ. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voot Select (@vootselect)

 

అయితే అమలాపాల్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో డైరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టే పాత్రలో నటించడం వల్ల ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ అమ్మడు. రియల్ లైఫ్‌లో డైరెక్టర్ విజయ్‌కు విడాకులు ఇచ్చి... రీల్‌లో ఇలా మరో డైరెక్టర్ జీవితంలో చిచ్చు పెడుతుందంటూ అమలాపాల్‌పై (Amala Paul) సోషల్ మీడియాలో (Social media) నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Anasuya Bharadwaj: లంగాఓణీలో మెరిసిన అనసూయ.. నడుము వొంపులు మాములుగా లేవుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News