Add Zee Business As A Preferred Source
App

Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..

Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన 'భారతీయుడు' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2' రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు..  ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతుంది.  
Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..
Image Credit: Bharatheeyudu 2 Release Date (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.