Ranbir Kapoor, Rajamouli : రాజమౌళి కాళ్లకు మొక్కిన రణ్‌బీర్‌..జక్కన్న ఆశీర్వాదం

Ranbir Kapoor touches Rajamouli feet : బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మస్త్ర మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ రాజమౌళి కాళ్లకు రణ్‌బీర్‌ మొక్కడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 04:33 PM IST
  • బ్రహ్మాస్త్ర మూవీ మూవీ మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌
  • సౌత్‌లో స్టార్ట్ అయిన మూవీ ప్రమోషన్స్
  • దక్షిణాది భాషల్లో మూవీని సమర్పిస్తోన్న రాజమౌళి
  • రాజమౌళి కాళ్లను మొక్కిన రణ్‌బీర్‌
Ranbir Kapoor, Rajamouli : రాజమౌళి కాళ్లకు మొక్కిన రణ్‌బీర్‌..జక్కన్న ఆశీర్వాదం

Bollywood Hero Ranbir Kapoor touches Director Rajamouli feet in Brahmastra Motion Poster Launch event: బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్‌ ముఖర్జీ డైరెక్టర్. బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మస్త్ర మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ (Motion Poster Launch) చేశారు.

ఈ మూవీ ప్రమోషన్స్ (Movie Promotions) సౌత్‌లో స్టార్ట్ అయ్యాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీని దక్షిణాది భాషల్లో (Southern languages) రాజమౌళి (Rajamouli) సమర్పిస్తున్నారు. మూవీ మోషన్‌ పోస్టర్‌ను (Movie Motion ‌Poster‌) లాంచ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) కాళ్లను రణ్‌బీర్‌ మొక్కడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వేదికపైనే జక్కన్న (Jakkanna) కాళ్లకు రణబీర్ మొక్కుతూ.. ఆశీస్సులు తీసుకున్నాడు.

Also Read : Ganga Expressway: 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'కు ప్రధాని మోదీ శంకుస్థాపన

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. రణ్‌బీర్‌ (Ranbir Kapoor) వినయాన్ని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇక మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న బ్రహ్మాస్త్ర ( Brahmastra) సినిమా ఫస్ట్‌ పార్ట్‌ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 9న రిలీజ్ కానుంది.

 

Also Read : Kamareddy: లారీని ఢీకొన్న కారు.. ఆరుగురి మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News