Prabhas Birthday: ప్రభాస్ పుట్టిన రోజు కామన్ డిపి ఇదే...

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ 41వ పుట్టినరోజు కోసం డెడికేటెడ్ స్పెషల్ డీపి వచ్చేసింది. 

Last Updated : Sep 6, 2020, 02:35 PM IST
    • డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ 41వ పుట్టినరోజు కోసం డెడికేటెడ్ స్పెషల్ డీపి వచ్చేసింది.
    • అక్టోబర్ 23న ప్రభాస్ 41వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ కొత్త డిపి విడుదలైంది.
    • ఇటీవలే తన ఫిట్నెస్ ట్రైనర్ కు రూ. 20 లక్షల కానుక ఇచ్చిన బాహుబలి ( Baahubali ) ప్రభాస్ ఈ పుట్టిన రోజున ప్రభాస్ అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నట్టు సమాచారం. మరి గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం అక్టోబర్ 23 నాడు మాత్రమే తెలుస్తుంది.
Prabhas Birthday: ప్రభాస్ పుట్టిన రోజు కామన్ డిపి ఇదే...

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ 41వ పుట్టినరోజు కోసం డెడికేటెడ్ స్పెషల్ డీపి వచ్చేసింది. అక్టోబర్ 23న ప్రభాస్ 41వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ కొత్త డిపి విడుదలైంది. ఇటీవలే తన ఫిట్నెస్ ట్రైనర్ కు రూ. 20 లక్షల కానుక ఇచ్చిన బాహుబలి ( Baahubali ) ప్రభాస్ ఈ పుట్టిన రోజున ప్రభాస్ అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వనున్నట్టు సమాచారం. మరి గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం అక్టోబర్  23 నాడు మాత్రమే తెలుస్తుంది.

బాహుబలి, సాహో ( Saaho ) చిత్రంతో బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ కు మంచి పోటీ ఇస్తున్నాడు ప్రభాస్. ప్యాన్ ఇండియా క్రేజ్ ఉండటంతో ప్రభాస్ కోసం ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. దాంతో పాటు టీ సిరిస్ తో ఆదిపురుష్ ( Adipurush ) చిత్రం చేస్తున్నాడు. అదే సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ఖ సినిమా చేయనున్నాడు. ఈ విధంగా చూస్తే వచ్చే కొన్ని సంవత్సరాల వరకు ప్రభాస్ కు అస్సలు ఖాళీ సమయం లభించే అవకాశం లేదు అనిపిస్తోంది.  

Trending News