Adipurush Poster: వైరల్ అవుతున్న ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Adipurush Fan Made Poster | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు.

Last Updated : Nov 9, 2020, 05:52 PM IST
    1. ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది.
    2. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు.
    3. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది.
Adipurush Poster: వైరల్ అవుతున్న ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Prabhas As Adipurush | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు. అదే కోవలో ఇటీవలే ఒక అభిమాని డిజైన్ చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎంతగా అంటే ట్విట్టర్ లో అది ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడానికి చాలా మంది సెలబ్రిటీలు ఎంత ప్రయత్నించినా సాధ్యం అవ్వదు. అలాంటిది ఒక పోస్టర్ ట్రెండ్ అవడంతో ఆందరూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తే ఎలా ఉండాడు అని ఒక అభిమాని ఒక పోస్టర్ డిజైన్ చేశాడు. అది చూసిన ఆదిపురుష్ ( Adipurush) మూవీ దర్శకుడు ఓం రావత్ ( OM Raut) రీట్వీట్ చేశాడు. Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఇది అద్భుతంగా ఉంది అని స్పందించాడు. 

ఆ పోస్టర్ మీరు కూడా చూడండి.

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రాన్ని టీ సిరీస్ రూ.400 కోట్ల బడ్జెత్ తో నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకొణె ( Deepika Padukone) హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర చేస్తున్నాడు. అదే సమయంలో సీతాదేవి, హనుమంతుడి పాత్రకోసం నటీనటులను ఎంపిక చేయడంలో ప్రస్తుతం మేకర్స్ బిజీగా ఉన్నారని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అయ్యాక ఆదిపురుష్ చిత్రీకరణ మొదలు అయ్యే అవకాశం ఉంది.

Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

More Stories