Thimmarusu: చట్టానికి న్యాయానికి... పాటపై బ్రహ్మాజి లిప్ సింక్...రవి బాబు రియాక్షన్

Brahmaji and Ravi Babu | సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే నటీనటులు ఏం చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. 

Last Updated : Nov 8, 2020, 12:08 PM IST
    • సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే నటీనటులు ఏం చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
    • కొంచెం రీసెర్చ్ చేస్తున్న టైమ్ లో మాకు తెలిసింది ఏంటంటే... మనలాగే వర్క్ మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు నటీ నటులు మొబైల్స్ చెక్ చేస్తుంటారు, టీ తాగుతారు, కాల్స్ చేసుకుంటారు,
    • ఇంకా షూటింగ్ ఉంటే నెక్ట్స్ లైన్స్ చెక్ చేస్తారు, లేదంటే ఇలా బ్రహ్మాజీ, రవిబాబులా వర్క్ ను ఇంజాయ్ చేస్తారు.
Thimmarusu: చట్టానికి న్యాయానికి... పాటపై బ్రహ్మాజి లిప్ సింక్...రవి బాబు రియాక్షన్

Telugu Film Shooting | సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే నటీనటులు ఏం చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కొంచెం రీసెర్చ్ చేస్తున్న టైమ్ లో మాకు తెలిసింది ఏంటంటే... మనలాగే వర్క్ మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు నటీ నటులు మొబైల్స్ చెక్ చేస్తుంటారు, టీ (Tea ) తాగుతారు, కాల్స్ చేసుకుంటారు, ఇంకా షూటింగ్ ఉంటే నెక్ట్స్ లైన్స్ చెక్ చేస్తారు, లేదంటే ఇలా బ్రహ్మాజీ, రవిబాబులా  వర్క్ ను ఇంజాయ్ చేస్తారు. 

Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

వీడియోను చూడండి..

ఈ వీడియోను ప్రముఖ సినిమా పీఆర్ఓ, నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చాలా కాలం పాటు సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈ మధ్య మళ్లీ మొదలయ్యాయి. ఇంత కాలం మిస్సయిన షూటింగ్ లైఫ్ ను బాగా కవర్ చేసుకుంటున్నారు నటుడు బ్రహ్మాజీ, రవి బాబు. 

Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతోన్న తిమ్మరుసు (Thimmarusu) చిత్రంలో కోర్టు సన్నివేశం జరుగుతున్నట్ట మీరు వీడియోలు చూడవచ్చు. ఇందులో బ్రేక్ సమయంలో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే పాటపై బ్రహ్మాజి ( Brahmaji ) లిప్ సింక్ చేయడం ప్రారంభించాడు. అది గమనించిన రవి బాబు కూడా బ్రహ్మాజి పెర్ఫార్మెన్స్ కు ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు. 

Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!

మొత్తానికి చిత్రీకరణ సమయంలో ఇలాంటి ఫన్నీ, డిఫరెంట్ వీడియోస్ వల్ల తెలుగు నెటిజెన్స్ ను ( Netizens ), సినిమా ప్రియులను కొంత సమయం ఎంగేజ్ చేయడం, సినిమా ప్రమోట్ చేయడం బాగానే చేస్తున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News