RGV Brahmaji Varun Dhawan Reacts About Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ వ్యవహారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. ఆర్జీవీ, బ్రహ్మజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kumari Aunty: సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీగా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కామన్ మ్యాన్ కంటెంట్లను కొందరు సెలబ్రిటీలు తమ ప్రమోషన్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కుమారి ఆంటీ ని సుమ తెగ వాడేసుకుంది. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
Anil Ravipudi Satire on Brahmaji అనిల్ రావిపూడి తాజాగా నటుడు బ్రహ్మాజీ మీద కౌంటర్లు వేశాడు. బాలయ్యతో తాను చేయబోతోన్న సినిమాలో బ్రహ్మాజీకి స్పెషల్ రోల్ ఇచ్చినట్టున్నాడు. దీంతో బ్రహ్మాజీ సెట్స్ మీదకు వచ్చాడు. వచ్చీ రావడంతో బ్రహ్మాజీ కామెడీ చేసేశాడు.
Brahmaji Drinking Party టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటోను షేర్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Brahmaji Counter to Anasuya and Prabhas: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్, అనసూయ లను టార్గెట్ చేస్తూ బ్రహ్మాజీ కౌంటర్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Actor Uttej on Garikapati Narasimha rao మెగాస్టార్ చిరంజీవి మీద అవనసరంగా నోరు జారితే.. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు సంధిస్తారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. అయితే గరికపాటి చిరు మీద కస్సుబుస్సులాడటంపై తాజాగా మెగా అభిమాని ఉత్తేజ్ సుధీర్ఘ పోస్ట్ వేశాడు.
Garikapati Narasimha rao About Serious on Chiranjeevi అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పట్ల కాస్త అసహనాన్ని ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి, గరికపాటి ఈ విషయం మీద సైలెంట్‌గానే ఉన్నా కూడా నాగబాబు, మెగా అభిమానులు మాత్రం అనవసరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైంది. దాదాపు వారం నుంచి నగర ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji ) ఇంటిని సైతం వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం ట్విట్టర్లో సరదాగా చేసిన కామెంట్స్.. కాస్తా.. ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తప్పుకునేలా చేశాయి.
Trivikram srinivas | టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఓ పిట్టకథ అనే సినిమాతో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.