Oka Chinna Family Story: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఇంట్రెస్టింగ్‌గా మహేశ్‌ స్టోరీ

Oka Chinna Family Story teaser: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ (OTT platform) వేదికగా రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌ ఫుల్‌ టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందింది. నవంబర్‌ 19 నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్‌ టీజర్‌ని (Teaser‌) తాజాగా నటుడు నాని (Nani) రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 09:17 PM IST
  • జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా రిలీజ్ కాబోతున్న ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
  • ప్రధాన పాత్రలో నటించిన సంగీత్‌ శోభన్‌
  • నవంబర్‌ 19 నుంచి ప్రసారం కానున్న సిరీస్‌
  • టీజర్‌ని రిలీజ్ చేసిన నాని
Oka Chinna Family Story: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఇంట్రెస్టింగ్‌గా మహేశ్‌ స్టోరీ

Trending News