Amanda Bynes : నడి రోడ్డు మీద నగ్నంగా నటి.. చివరకు ఏం చేశారంటే?

Hollywood Actress Amanda Bynes హాలీవుడ్ నటి నగ్నంగా రోడ్ల మీద సంచరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది.అయితే ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది? ఆమెకు ఏమైంది? మతిస్థిమితం ఏమైనా కోల్పోయిందా? అన్నది తెలియడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 08:37 PM IST
  • నగ్నంగా హాలీవుడ్ నటి రచ్చ
  • రోడ్ల మీద విహరించిన అమండ బైన్స్
  • మతి స్థిమితం కోల్పోయిన నటి?
Amanda Bynes : నడి రోడ్డు మీద నగ్నంగా నటి.. చివరకు ఏం చేశారంటే?

Hollywood Actress Amanda Bynes హాలీవుడ్ నటి అమండ బైన్స్ నడి వీధుల్లో నగ్నంగా తిరిగిందట. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దగ్గర్లోని పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారట. ఇక సైక్రియార్టిస్ట్‌లకు సైతం ఆమెను చూపించారు. దాదాపు మూడు రోజులు సైక్రియార్టిస్ట్‌ ఆధ్వర్యంలోనే ఆమెకు చికిత్స అందించారని తెలుస్తోంది. అయితే అమండ మాత్రం ఇంకా కోలుకోలేదని సమాచారం.

అమండ జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. ఆమె తల్లి మరణం, ఆ తరువాత పక్కింటికి నిప్పు పెట్టడం,  తన పెట్‌ను కాల్చేయడం వంటి పిచ్చి పనులు కూడా చేసిందట. ఆమెకు బైపోల్ డిజార్డర్ కూడా ఉందట. అయితే గత కొంత కాలం నుంచి అమండ ప్రవర్తనలో ఇలాంటి వింత మార్పులే కనిపిస్తుండేవట.

ఈ వారమే ఆమె ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉందట. కానీ ఆరోగ్యం బాగా లేదన్న కారణంతో ఈవెంట్‌ను రద్దు చేసుకుందట. మొత్తానికి అమాండ మాత్రం ఇప్పుడు ఇలా వింత వింత పనులు చేసి వార్తల్లో నిలుస్తోంది.

Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్

Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News