Mega154 : మెగా154 షూటింగ్‌ మొదలుకావడంతో.. మస్తు థ్రిల్లింగ్‌గా ఉందటోన్న బాబీ

Director Bobby tweets on Mega154: బాబీ మెగా154 షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను బాబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన మెగాస్టార్ ఫస్ట్‌ డే షూటింగ్‌కు వచ్చేశారు.. ఇవాళ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని బాబీ పేర్కొన్నారు. ఉద్వేగం...ఉత్సాహం ఒకేసారి తన్నుకొస్తున్నాయంటూ పోస్ట్‌లో మెన్షన్ చేశారు బాబీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 10:41 PM IST
  • బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ షూటింగ్ ప్రారంభం
  • మెగా154 వర్కింగ్ టైటిల్‌ తో తెరకెకుతోన్న మూవీ ఫస్ట్ డే షూటింగ్‌లో చిరంజీవి
  • సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్న సోషల్ మీడియాలో పోస్ట్
Mega154 : మెగా154 షూటింగ్‌ మొదలుకావడంతో.. మస్తు థ్రిల్లింగ్‌గా ఉందటోన్న బాబీ

It's Quite a Thrilling day... Director Bobby tweets on first day shoot of Mega154: బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీపై మరో అప్‌డేట్ వచ్చింది. మెగా154 వర్కింగ్ టైటిల్‌ తో (Mega 154 Working Title‌) తెరకెకుతోన్న ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్‌లో (First day shooting‌) చిరంజీవి పాల్గొన్నారు. ఈ మేరకు చిరంజీవితో.. సీరియస్‌గా డిస్కషన్ చేస్తోన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాబీ. 

బాబీ (Bobby) మెగా154 షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను బాబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు ఇవాళ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని బాబీ పేర్కొన్నారు. ఉద్వేగం...ఉత్సాహం ఒకేసారి తన్నుకొస్తున్నాయంటూ పోస్ట్‌లో మెన్షన్ చేశారు బాబీ. మన మెగాస్టార్ ఫస్ట్‌ డే షూటింగ్‌కు వచ్చేశారు.. ఎన్నో రోజులుగా వేచి చూస్తోన్న ఈ ప్రయాణం ఎంతో గొప్పగా మొదలైందంటూ బాబీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ డైరెక్టర్ బాబీ (Director Bobby) కోరారు. 

 

Also Read : Samantha chose sex over food: సెక్స్, ఫుడ్.. రెండింట్లో సమంత ఏం కోరుకుందో తెలుసా ?

ఇక చిరు ఇప్పటికే ఆచార్య మూవీని పూర్తి చేసి లూసిఫర్ (Lucifer) రీమేక్‌కు, భోళాశంకర్‌‌కు, మెగా154కు, గాడ్‌ ఫాదర్ మూవీలను (Godfather) ఒకే చేశారు. ఒక పక్కన గాడ్‌ ఫాదర్ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మరోపక్కన మెహర్ రమేశ్‌తో (Meher Ramesh) భోళాశంకర్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. తాజాగా బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మెగా154కి షూటింగ్‌ కూడా అటెండ్ అయ్యారు చిరు. మొత్తానికి మెగా154 (Mega 154) కూడా సెట్స్‌ పైకి వెళ్లింది. గురువారం ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 

 

Also Read : Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News