Samantha chose sex over food: సెక్స్, ఫుడ్.. రెండింట్లో సమంత ఏం కోరుకుందో తెలుసా ?

Samantha's viral video about sex and food: మీ ముందు సెక్స్ లేక ఫుడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి అని అడిగితే మీరైతే ఏం ఎంచుకుంటారు ? ఏది ఎంచుకోవాలా అని ఆలోచనలో పడేసే ప్రశ్న కదా అని అనుకుంటున్నారా ? కానీ సమంత మాత్రం ఈ ప్రశ్నకు ముందుగా కాస్త తడుముకున్నట్టు, ఇబ్బందిపడినట్టే కనిపించినప్పటికీ.. వెంటనే సమాధానం మాత్రం చెప్పేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 09:25 PM IST
Samantha chose sex over food: సెక్స్, ఫుడ్.. రెండింట్లో సమంత ఏం కోరుకుందో తెలుసా ?

Samantha's viral video about sex and food: మీ ముందు సెక్స్ లేక ఫుడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి ఏదో ఒకటి ఎంచుకోవాలి అని అడిగితే మీరైతే ఏం ఎంచుకుంటారు ? ఏది ఎంచుకోవాలా అని ఆలోచనలో పడేసే ప్రశ్న కదా అని అనుకుంటున్నారా ? కానీ సమంత మాత్రం ఈ ప్రశ్నకు ముందుగా కాస్త తడుముకున్నట్టు, ఇబ్బందిపడినట్టే కనిపించినప్పటికీ.. వెంటనే సమాధానం మాత్రం చెప్పేసింది. 

సమంత గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. మనసులోని భావాలను చెప్పడానికి ఏ మాత్రం సంకోచించని మనస్తత్వం, తనకు ఉన్న వనరుల్లోనే ఇతరులకు సాయం చేయడానికి ముందుండే వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. సమంత ఇంటర్వ్యూలు మీరు కూడా చాలానే చూసి ఉంటారు. ప్రశ్న ఏదైనా దానికి ఆమె వద్ద జవాబు రెడీగా ఉంటుంది. ప్రశ్న క్లిష్టమైనదైనా.. జవాబు చెప్పడానికి వెనుకాడే తత్వం కాదు. అలా గతంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ రౌండులో ప్రశ్నలకు సమంత చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Samantha interview viral videos) అవుతోంది. 

Also read : Inthandamga lyrical video song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల

ర్యాపిడ్ రౌండ్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. సెలబ్రిటీలను ఇరకాటంలో పడేసేలా ర్యాపిడ్ ఫైర్ రౌండులో ప్రశ్నలు ఉండటం గతంలో అనేకసార్లు చూసే ఉంటారు. సమాధానం ఏం చెప్పాలో ఆలోచించేంత వ్యవధి కూడా ఇవ్వకుండా ఇంటర్వ్యూ చేసిన వాళ్లు ఇచ్చిన ఆప్షన్స్ లోంచే తమకు నచ్చిన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సమంత (Samantha about sex and food) కూడా పలు క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి వచ్చింది. 

సమంత ముందు సెక్స్ లేక ఫుడ్ అని రెండు ఆప్షన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూయర్.. అందులోంచి ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరగా.. సమంత నుంచి వచ్చిన సమాధానం సెక్స్ అనే. అవును.. సమంత (Samantha latest news) ఈ ప్రశ్న వినగానే సమాధానం చెప్పడానికి ముందు కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించినప్పటికీ.. అంతిమంగా సమాధానం మాత్రం సెక్స్ (Samantha chose sex over food) అనే చెప్పింది. గతంలో సమంత చెప్పిన ఈ సమాధానానికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read : Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News