Mahesh Babu చేతుల మీదుగా విడుదలైన Naandhi Trailer

Naandhi Trailer launched by Mahesh Babu: అల్లరి నరేష్ అప్‌కమింగ్ మూవీ నాంది ట్రైలర్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో Allari Naresh ఓ చేయని హత్యానేరానికి ఏళ్ల తరబడి విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీ పాత్రలో నటించగా... అతడిని ఆ కేసు నుంచి రక్షించేందుకు అతడి తరపున కేసును వాదించే లాయర్ పాత్రలో Actress Varalaxmi Sarathkumar కనిపించనుంది.

Last Updated : Feb 7, 2021, 01:20 AM IST
  • Mahesh Babu చేతుల మీదుగా లాంచ్ అయిన Naandhi trailer.
  • Allari Naresh, Varalaxmi Sarathkumar ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నాంది మూవీ.
  • Crime thriller నేపథ్యం ఉన్న కథాంశంతో తెరకెక్కిన Naandhi movie.
Mahesh Babu చేతుల మీదుగా విడుదలైన Naandhi Trailer

Naandhi Trailer launched by Mahesh Babu: అల్లరి నరేష్ అప్‌కమింగ్ మూవీ నాంది ట్రైలర్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో Allari Naresh ఓ చేయని హత్యానేరానికి ఏళ్ల తరబడి విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీ పాత్రలో నటించగా... అతడిని ఆ కేసు నుంచి రక్షించేందుకు అతడి తరపున కేసును వాదించే లాయర్ పాత్రలో Actress Varalaxmi Sarathkumar కనిపించనుంది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన నాంది మూవీని సతీష్ వేగేష్న నిర్మించాడు. 

Also read : Sundari Trailer: అందమైన యువతికి ఇన్ని కష్టాలా ?

ఉత్కంఠరేపుతున్న నాంది ట్రైలర్ చూస్తోంటే.. కొన్ని ఘటనల్లో పోలీసులపై వచ్చిన ఆరోపణలు, లాకప్ డెత్స్, విచారణ పేరుతో లాకప్‌లో పోలీసులు పెట్టే చిత్ర హింసలు ( Police brutality ) వంటి వాటిని ఆధారంగా చేసుకుని రచయిత తూమ్ వెంకట్ కథ అల్లుకున్నట్టు అర్థమవుతోంది. ఫిబ్రవరి 19న Naandhi movie ని విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ఈ ట్రైలర్ ద్వారా వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News