అభిమాని కోరిక తీర్చిన "రియల్ హీరో"

Last Updated : Oct 12, 2017, 04:26 PM IST
అభిమాని కోరిక తీర్చిన "రియల్ హీరో"

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి వీరాభిమాని ఒకతను వయనాడ్ ప్రాంతంలో తన అభిమాన హీరో షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసి కలవడానికి వచ్చాడు. తన అభిమాన హీరో కోసం చాలాసేపటి వరకు ఎదురుచూస్తూ.. రోడ్డు పక్కనే నిలబడ్డాడు. ఈ విషయాన్ని ఎవరిద్వారానో తెలుసుకున్న హీరో తానే స్వయంగా కారులో వెళ్ళి తన అభిమానిని కలిసి వచ్చారు. ఆ ఘటన ఆ  షూటింగ్ స్పాట్‌లో ఉన్నవారినందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అభిమాని కూడా హీరో తన కోసం అంత దూరం రావడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు. మమ్ముట్టి తన అభిమానితో సెల్ఫీలు కూడా దిగారు. 

Trending News