KRACK News: గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న మాస్ మహారాజా రవితేజ మూవి

Ravi Teja: మాస్ మహారాజ రవితే తాజాగా నటిస్తోన్న చిత్రం క్రాక్. కరోనావైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు జరగలేదు.

Last Updated : Dec 6, 2020, 11:43 PM IST
    1. మాస్ మహారాజ రవితే తాజాగా నటిస్తోన్న చిత్రం క్రాక్.
    2. కరోనావైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు జరగలేదు.
    3. అయితే అన్‌లాకింగ్ ప్రక్రియ మొదలు అవడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెట్టారు.
KRACK News: గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న మాస్ మహారాజా రవితేజ మూవి

Ravi Teja: మాస్ మహారాజ రవితే తాజాగా నటిస్తోన్న చిత్రం క్రాక్. కరోనావైరస్ వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు జరగలేదు. అయితే అన్‌లాకింగ్ ప్రక్రియ మొదలు అవడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెట్టారు. తాజాగా గోవా షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు రవితేజా. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మాస్ మహారాజా.

Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం

క్రాక్ చిత్రం యూనిట్‌తో కలిని ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన రవితేజ...
" గోవాలో పనిముగిసింది, చాలా సరదాగా అనిపించింది" అని రాశాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

క్రాక్ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రకని నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కతోన్న ఈ చిత్రం రవితేజ (Ravi Teja) 66వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకుల్లో రవి తేజ కూడా ఒకరు. నీ కోసం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, చిరంజీవులు, దుబాయ్ శ్రీను, ఇడియట్, విక్రమార్కుడు, బలాదూర్, నేనితంతే, రాజా ది గ్రేట్, కిక్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x