Chiru 153 : మెగా అభిమానులకు శుభవార్త.. లూసిఫర్ దర్శకుడు...

Chiranjeevi | మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వార్తను కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గురించి కీలక వార్త అభిమానుల కోసం బయటికి వచ్చింది.  

Last Updated : Dec 16, 2020, 09:15 PM IST
    1. మెగా అభిమానులకు గుడ్ న్యూస్.
    2. ఈ వార్తను కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది.
    3. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గురించి కీలక వార్త అభిమానుల కోసం బయటికి వచ్చింది.
Chiru 153 : మెగా అభిమానులకు శుభవార్త.. లూసిఫర్ దర్శకుడు...

Megastar Chiranjeevi | మెగా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వార్తను కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గురించి కీలక వార్త అభిమానుల కోసం బయటికి వచ్చింది.

Also Read | Rocky Bhai యష్ లాంటి గడ్డం ఊరికే రాదు.. పెంచాలి.. ఈ చిట్కాలు పాటించండి 

రాజీకీయాల నుంచి దూరం అయ్యాక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల్లో తన స్పీడు పెంచిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాల చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మళయాలంలో మోహాన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం చిత్రాన్ని చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇలా ఆ మూవీని తెలుగులో ఎవరు డైరక్ట్ చేయనున్నారో అనేది ఇప్పుడు తెలిసింది.

Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం

హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలు తెరకెక్కించిన మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. లూసిఫర్ తెలుగు చిత్రం రైట్స్‌ను రామ్ చరణ్ (Ram Charan) సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ RRR చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News