Rashmika Mandanna Hot Pics: రష్మిక మందన్న క్లీవేజ్ షో.. గాగ్రాలో గుబులు రేపుతోందిగా!

Rashmika Mandanna Latest Bold Pictures in golden shimmer lehenga goes viral. రష్మిక మందన్న క్లీవేజ్ అందాలు ఆరబోశారు. గాగ్రాలో కన్నడ బ్యూటీ చాలా హాట్‌గా ఉన్నారు. అమ్మడి అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.    

Written by - P Sampath Kumar | Last Updated : Sep 27, 2022, 12:57 PM IST
  • రష్మిక మందన్న క్లీవేజ్ షో
  • గాగ్రాలో గుబులు రేపుతోందిగా
  • పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్న
Rashmika Mandanna Hot Pics: రష్మిక మందన్న క్లీవేజ్ షో.. గాగ్రాలో గుబులు రేపుతోందిగా!

Rashmika Mandanna bold photoshoot in golden shimmer lehenga for Goodbye promotions: 'ఛలో' సినిమాతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. 

అందం, అభినయం ఉన్న రష్మిక మందన్న తెలుగులో వరుస హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు.

 

ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. 

రష్మిక నటించిన 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో.. ఆమె క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు అలరిస్తుంటారు. రష్మిక పెట్టే ఫొటోలకు లైకుల,కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

తాజాగా రష్మిక మందన్న క్లీవేజ్ అందాలు ఆరబోశారు.  గాగ్రాలో కన్నడ బ్యూటీ చాలా హాట్‌గా ఉన్నారు. అమ్మడి అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.  

Also Read: భారత్ vs దక్షిణాఫ్రికా టీ20, వన్డే సిరీస్‌.. పూర్తి షెడ్యూల్‌, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!  

Also Read: దీప్తి శర్మ అబద్దాలాడుతోంది.. రనౌట్‌ వివాదంపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News