RRR Movie : అక్టోబర్ 29న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్

RAJAMOULIS RRR AN EPIC ANNOUNCEMENT TO BE MADE ON OCTOBER 29 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమాలో కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపించనున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 11:29 PM IST
  • ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్
  • అక్టోబర్ 29న రానున్న అప్‌డేట్
RRR Movie : అక్టోబర్ 29న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్

RRR: SS Rajamouli team to announce a 'never seen before' collaboration on October 29: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ రానుంది. ఇందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, (NTR) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమాలో కొమ‌రం భీం పాత్ర‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కనిపించనున్నారు.
 
అలియా భట్, ఒలీవియా మోరిస్‌హీరోయిన్స్ కాగా అజయ్ దేవగన్ (Ajay Devgan) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది ‘ఆర్ఆర్ఆర్’ (RRR). 

Also Read : Unstoppable Promo:'వన్స్ ఐ స్టెప్ ఇన్..దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'..అంటున్న బాలయ్య

అయితే సంక్రాంతికి మరికొన్ని పెద్ద సినిమాలు విడుదల కాబోతుండడం, పండక్కి కేవలం వారం రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ (‘RRR’ release) అంటూ సడెన్‌గా ప్రకటించడంతో సినిమా విడుదల వాయిదా పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 29న ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ చూడని, వినని ఒక కొలాబ్రేషన్‌ని చూడబోతున్నారు.. ఇదొక సెన్సేషన్ అవుతుంది. ఆ రోజు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) అప్‌డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మరి ఆ సర్‌ప్రైజ్‌ గురించి తెలుసుకోవాలి అంటే  అక్టోబర్ 29 వరకు వేచి చూడాలి.

 

Also Read : Khel Ratna Award: ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు నామినేట్‌ అయ్యింది ఎవరెవరంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News