Rumours on Sushmita : ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌..

Rumours on Sushmita Sen adopting a son : మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌పై రూమర్స్. ఇద్దరు అమ్మాయిలన్న సుస్మితాసేన్‌ ఒక అబ్బాయిని దత్తత తీసుకుందంటూ వార్తలు వచ్చాయి. రూమర్స్‌పై స్పందించిన సుస్మితాసేన్‌.. ఒక్క ఫోటోతో ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 01:56 AM IST
  • సుస్మితాసేన్‌ బాలుడిని దత్తత తీసుకుందంటూ వార్తలు
  • రూమర్స్‌పై స్పందించిన సుస్మితాసేన్‌
  • ఒక్క ఫోటోతో రూమర్లన్నింటికీ చెక్ పెట్టిన సుస్మితా సేన్
Rumours on Sushmita : ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌..

Rumours on Sushmita Sen, She squashes rumours of her adopting a son : మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌పై ఈ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక బాలుడిని దత్తత (Adoption) తీసుకుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌పై (Rumours) సుస్మితాసేన్‌ (Sushmita Sen) స్పందించారు. ఒక్క ఫోటో సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేసి రూమార్లన్నింటికీ చెక్ పెట్టింది సుస్మితా సేన్.

ఇటీవల తన ఇద్దరు బాలికలు, ఓ బాలుడితో కలిసి ఉన్న సుస్మితా సేన్ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయింది. అయితే ఈ ఫోటో, వీడియో బయటకు రావడంతో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సుస్మితా సేన్.. ఒక అబ్బాయిని అడాప్ట్‌ చేసుకుందంటూ రూమర్స్ వచ్చాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇక సోషల్‌ మీడియాలోఈ విషయంపై సుస్మితాసేన్‌పై ట్రోలింగ్ (Trolling) జరిగింది. ఇక ఈ విషయంపై సుస్మితా సేన్‌ చివరకు రియాక్ట్ అయింది. తనదైన స్టైల్‌లో సుస్మితా ఆన్సర్ ఇచ్చింది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ బాలుడు ఫోటోకు సంబంధించిన అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆ బాలుడు తన తల్లితో (boy with his mother) మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకుంది. ఈ ఫోటోనే అన్నింటికీ సమాధానం అన్నట్లు చెప్పుకొచ్చింది సుస్మిత.

 

Also Read : Rashmika on Pushpa 2: మీకు వాగ్దానం చేస్తున్నా.. పుష్ప-2పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!!

తాను బాలుడిని దత్తత తీసుకోలేదు అనడానికి సాక్ష్యంగా ఆ తల్లీకొడుకుల ఫోటోను (Photo) పోస్ట్ చేసింది. ఇక తాను ప్రేమించిన ప్రముఖ మోడల్‌ (Model‌) రోహ్మాన్‌ షాల్ నుంచి సుస్మితా సేన్ (Sushmita Sen) దూరమైన విషయం తెలిసిందే.

Also Read : Anupama Parameswaran Photos: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న కేరళ క్యూటీ అనుపమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News