English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Sushmita Sen

Sushmita Sen News

Star Heroine: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లైన హీరోయిన్.. ముగ్గురుతో సహా జీవనం.. అయినా స్టిల్ బ్యాచిలర్..
Sushmita Sen Apr 21, 2025, 08:04 AM IST
Star Heroine: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లైన హీరోయిన్.. ముగ్గురుతో సహా జీవనం.. అయినా స్టిల్ బ్యాచిలర్..
Star Heroine: అవును ఈ స్టార్ హీరోయిన్  పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలను దత్తత తీసుకొని తల్లైంది. మరోవైపు ముగ్గురుతో సహ జీవనం చేసినా అది పెళ్లి పీఠలు దాకా వెళ్లలేకపోయింది. దీని వెనకగల కారణాలు ఓ ఇంటర్వ్యూలో  ఆ కథానాయిక వెల్లడించింది.  
Lalit Modi: 61 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో బ్రేకప్‌.. ఫారెనర్‌తో 'ఐపీఎల్‌ ఫౌండర్‌' మూడో పెళ్లి?
Lalit Modi Feb 14, 2025, 11:35 PM IST
Lalit Modi: 61 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో బ్రేకప్‌.. ఫారెనర్‌తో 'ఐపీఎల్‌ ఫౌండర్‌' మూడో పెళ్లి?
Lalit Modi Breakup With Heroine Sushmita Sen At 61 Years: ప్రేమికుల దినోత్సవం రోజే ఒక భారీ విడాకుల ప్రకటన వచ్చింది. రెండు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుసుకున్న 61 ఏళ్ల పెద్దాయన వాలంటైన్స్‌ డే రోజు మూడోసారి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. అతడి కొత్త జీవితంతో ఓ స్టార్ హీరోయిన్‌కు భారీ అన్యాయం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sushmita Sen Advice: గుండెపోటు విషయంలో ఆ పొరపాటు చేయొద్దు.. సుష్మిత సలహా!
Movie updates Mar 7, 2023, 09:06 PM IST
Sushmita Sen Advice: గుండెపోటు విషయంలో ఆ పొరపాటు చేయొద్దు.. సుష్మిత సలహా!
Sushmita Sen Advice : తాజాగా సేన్ కి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆ తర్వాత ఆమె హాస్పిటల్ కి తరలించడం చర్చనీయాంశం అవగా ఈ విషయంలో సలహాలు ఇచ్చింది. 
Sushmita Sen Heart Attack : సుష్మిత సేన్‌కు గుండెపోటు.. ఆ ఆపరేషన్ జరిగిందట
bollywood celebrity Mar 2, 2023, 04:50 PM IST
Sushmita Sen Heart Attack : సుష్మిత సేన్‌కు గుండెపోటు.. ఆ ఆపరేషన్ జరిగిందట
Sushmita Sen Heart Attack మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కేసింది. ఎప్పుడూ అఫ్లైర్లు, డేటింగ్ వార్తల్లో నిలిచే సుష్మితా సేన్ ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలతో ట్రెండ్ అవుతోంది. హార్ట్ ఎటాక్ వచ్చిందని, ఆంజియోప్లాస్టీ కూడా చేశారని చెప్పుకొచ్చింది.
Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్
Woman Dance Oct 9, 2022, 12:12 AM IST
Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్
Woman Dance Video Goes Viral: ఇటీవల కాలంలో నడిరోడ్లపై పబ్లిక్ అంతా కళ్లప్పగించి చూస్తుండగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను రీల్స్‌గా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ పొందడం సర్వసాధారణమైంది. నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. కానీ ఈ వీడియో మాత్రం అందుకు కొంచెం భిన్నమైంది.
Sushmita Sen Ex-Boyfriend: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ.. సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా!
Dating Sep 7, 2022, 08:41 PM IST
Sushmita Sen Ex-Boyfriend: మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పార్టీ.. సుష్మితా సేన్‌ మస్త్ ఎంజాయ్ చేస్తుందిగా!
Sushmita Sen enjoys With Ex-Boyfriends Rohman Shawl and Ritik Bhasin. సుస్మితా సేన్ ఇచ్చిన పార్టీకి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మాన్‌ షాల్‌తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్‌ భాసిన్‌ కూడా వచ్చాడు.   
Naga Chaitanya Crush: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య
Naga Chaitanya Aug 17, 2022, 12:44 PM IST
Naga Chaitanya Crush: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య
Naga Chaitanya Reveals his First Celebrity Crush. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరో చెప్పారు.   
Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
Celebrity News Jul 16, 2022, 05:02 PM IST
Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
List Of Men Sushmitha Sen Dated: సుస్మితా సేన్ ఇప్పటివరకు ఒక్కరినీ పెళ్లి చేసుకోకుండా చాలా మందితో డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు. ఈ క్రమంలో అసలు సుస్మిత సేన్ ఎవరెవరితో డేటింగ్ చేసిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Sushmita Sen Net Worth: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?
net worth Jul 15, 2022, 09:18 PM IST
Sushmita Sen Net Worth: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?
Sushmita Sen Net Worth and remuneration details. నివేదికల ప్రకారం సుస్మితా సేన్ సంవత్సరానికి దాదాపుగా రూ. 9 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు.  
9 ఏళ్లకు కనికరించిన సుస్మితా సేన్‌.. లలిత్‌ మోదీ ఓల్డ్ ట్వీట్ వైరల్! లేటు వయసులో ఘాటు ప్రేమ
Old Tweet Jul 15, 2022, 02:29 PM IST
9 ఏళ్లకు కనికరించిన సుస్మితా సేన్‌.. లలిత్‌ మోదీ ఓల్డ్ ట్వీట్ వైరల్! లేటు వయసులో ఘాటు ప్రేమ
Sushmita Sen dating with Lalit Modi, Modi 9 years old tweet goes viral. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీకు సంబందించిన ఓ ఓల్డ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   
Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌.. ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో..!
Dating Jul 14, 2022, 09:32 PM IST
Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్‌.. ఈసారి మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో..!
Sushmita Sen dating with Former IPL chairman Lalit Modi. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడ్డారు. ఈసారి ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ కుమార్ మోదీతో డేటింగ్‌ చేస్తున్నారు.   
Rumours on Sushmita : ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌..
Sushmita Sen Jan 14, 2022, 01:54 AM IST
Rumours on Sushmita : ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌..
Rumours on Sushmita Sen adopting a son : మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌పై రూమర్స్. ఇద్దరు అమ్మాయిలన్న సుస్మితాసేన్‌ ఒక అబ్బాయిని దత్తత తీసుకుందంటూ వార్తలు వచ్చాయి. రూమర్స్‌పై స్పందించిన సుస్మితాసేన్‌.. ఒక్క ఫోటోతో ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టింది.
 Sushmita Sen: ప్రియుడితో బ్రేకప్.. సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్! పార్టీలు చేసుకుంటూ..!!
Sushmita Sen Dec 25, 2021, 11:23 AM IST
Sushmita Sen: ప్రియుడితో బ్రేకప్.. సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్! పార్టీలు చేసుకుంటూ..!!
మొన్నటివరకు ఎక్కడికి పోయినా రోహ్మాన్ షాల్‌తో కనిపించే సుస్మితా సేన్ ప్రస్తుతం ఒంటరిగానే కనబడుతున్నారు. బ్రేకప్ అనంతరం స్నేహితులతో కలిసి సుస్మితా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. 
Sushmita Sen Breakup: 'మా బంధం ముగిసింది': రోహ్మన్ తో బ్రేకప్ పై మాజీ విశ్వసుందరి క్లారిటీ
Sushmita Sen Dec 24, 2021, 08:28 AM IST
Sushmita Sen Breakup: 'మా బంధం ముగిసింది': రోహ్మన్ తో బ్రేకప్ పై మాజీ విశ్వసుందరి క్లారిటీ
Sushmita Sen Breakup: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన లవ్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది. కొన్నేళ్లుగా మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో ఉన్న ఆమె.. ఇప్పుడు బ్రేకప్ చెప్పేసింది. ఇదే విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.   
Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..
Harnaaz Sandhu Dec 13, 2021, 01:01 PM IST
Harnaaz Sandhu: మోడలింగ్​ నుంచి మిస్​ యూనివర్స్​ వరకు హర్నాజ్ సంధూ ప్రయాణం ఇలా..
Harnaaz Sandhu: హర్నాజ్ సంధూ.. ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటున్న పేరు. మిస్ యూనివర్స్ టైటిల్ సొంతం చేసుకోవడంతో అమె ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మరి అమె గురించి ఆసక్తికర వివరాలు మీకోసం.
Aarya 2 trailer: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఆర్య 2 ట్రైలర్‌
Aarya 2 trailer Dec 5, 2021, 04:23 PM IST
Aarya 2 trailer: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఆర్య 2 ట్రైలర్‌
Aarya 2 trailer: ఆర్య 2 ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో ఆర్య వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రామ్ మధ్వాని డైరెక్ట్ చేసిన ఆర్య 2 వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆర్య 2 ట్రైలర్‌కి ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Nepotism: సినీ ఫ్యామిలీ నుంచి నటుడు తెరంగేట్రం
Sushmita Sen Jul 1, 2020, 08:46 AM IST
Nepotism: సినీ ఫ్యామిలీ నుంచి నటుడు తెరంగేట్రం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌‌తో పాటు దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలలో వారసత్వం, బంధుప్రీతిపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నేపథ్యం ఉన్న ఇంటి నుంచి ఓ నటుడు అరంగేట్రం (Rajeev Sen set for Bollywood debut) చేయబోతున్నాడు.
అభిమాని ప్రేమలేఖకు సుస్మితా సేన్ ఫిదా..
Sushmita Sen Jun 28, 2020, 09:40 PM IST
అభిమాని ప్రేమలేఖకు సుస్మితా సేన్ ఫిదా..
చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmita Sen) ఇటీవలే ఆర్య అనే వెబ్ సిరీస్ తో మళ్లీ నటనా రంగం వైపు అడుగులేసింది. తన ఆరాధ్య దేవత మళ్లీ నటిస్తుండడంతో ఓ అభిమాని ప్రేమలేఖ రాశాడు.
సుష్మితా సేన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన 15 ఏళ్ల కుర్రాడు
Sushmita Sen May 22, 2018, 05:05 PM IST
సుష్మితా సేన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన 15 ఏళ్ల కుర్రాడు
సుష్మితా సేన్‌కీ తప్పని లైంగిక వేధింపులు 

Trending News

  • KTR On Konda Surekha: మంత్రి కొండా సురేఖ వివాదం.. ఎక్స్‌లో సంచలన ట్విట్ చేసిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
    Konda surekha

    KTR On Konda Surekha: మంత్రి కొండా సురేఖ వివాదం.. ఎక్స్‌లో సంచలన ట్విట్ చేసిన కేటీఆర్.. ఏమన్నారంటే..?

  • Ketika Sharma Video: నీ బాత్రూమ్‌లోకి రాలేను.!. కేతిక శర్మపై ప్రొడ్యూసర్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. నెట్టింట దుమారం.. వీడియో ఇదే..
    Ketika Sharma
    Ketika Sharma Video: నీ బాత్రూమ్‌లోకి రాలేను.!. కేతిక శర్మపై ప్రొడ్యూసర్ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. నెట్టింట దుమారం.. వీడియో ఇదే..
  • Konda Surekha Video: డబ్బులు తీసుకొందే మంత్రులు ఒక్కపనిచేయరు.!. మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ.. చివర్లో ట్విస్ట్.. వీడియో వైరల్..
    Konda surekha
    Konda Surekha Video: డబ్బులు తీసుకొందే మంత్రులు ఒక్కపనిచేయరు.!. మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ.. చివర్లో ట్విస్ట్.. వీడియో వైరల్..
  • Tiranga Rally: దేశభక్తితో ఉప్పొంగనున్న విజయవాడ.. రేపు భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ
    Tiranga Rally
    Tiranga Rally: దేశభక్తితో ఉప్పొంగనున్న విజయవాడ.. రేపు భారీ స్థాయిలో తిరంగా ర్యాలీ
  • Indian Railways: రైల్వే సీనియర్‌ సిటిజెన్లకు కల్పించే ఈ 5 ప్రత్యేక సౌకర్యాలు తెలుసా?
    Indian Railways senior citizen benefits
    Indian Railways: రైల్వే సీనియర్‌ సిటిజెన్లకు కల్పించే ఈ 5 ప్రత్యేక సౌకర్యాలు తెలుసా?
  • Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..!
    pawan kalyan
    Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే..!
  • Letter To Sonia Gandhi: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. నేరుగా సోనియా గాంధీకి లేఖ రాసిన మహిళలు
    Sonia Gandhi
    Letter To Sonia Gandhi: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. నేరుగా సోనియా గాంధీకి లేఖ రాసిన మహిళలు
  • Exice ci Haseena Bhanu Video: అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్రైజ్ సీఐ హసీనా భాను.. వీడియో వైరల్..
    Anantapur
    Exice ci Haseena Bhanu Video: అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఎక్రైజ్ సీఐ హసీనా భాను.. వీడియో వైరల్..
  • Shakti Cyclone: ఏపీకు పొంచి ఉన్న తుపాను ముప్పు, భారీ వర్షాలు తప్పవు
    Shakti Cyclone
    Shakti Cyclone: ఏపీకు పొంచి ఉన్న తుపాను ముప్పు, భారీ వర్షాలు తప్పవు
  • Power Interrupts: 'తెలంగాణలో కరెంట్‌ కట్‌ ఉండరాదు'.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం
    Power Interrupts
    Power Interrupts: 'తెలంగాణలో కరెంట్‌ కట్‌ ఉండరాదు'.. అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x