Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు నుంచి మరో సాంగ్, రేపే ట్రైలర్!

Aadavallu Meeku Joharlu Movie Song: శర్వా.. రష్మికల కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో రిలీజ్‌ కాబోతోన్న ఈ సినిమా నుంచి థర్డ్ సాంగ్ వచ్చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 03:24 AM IST
  • ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి మరో పాట

    ఫిబ్రవరి 25వ తేదీన సినిమా రిలీజ్
  • ఈ నెల 19వ తేదీన ట్రైలర్‌ విడుదల
  • థర్డ్‌ లిరికల్ సాంగ్‌ నేడే రిలీజ్
Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు నుంచి మరో సాంగ్, రేపే ట్రైలర్!

Trending News