Ram Charan: 100 కోట్ల వాక్సినేషన్‌పై స్పందించిన రామ్ చరణ్

Ram Charan salutes frontline medical teams: హిస్టారిక్ ఫీట్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపారు చెర్రీ.. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్‌నువిజయవంతంగా పూర్తి చేసుకుందంటూ 'వాక్సినేషన్ సెంచరీ' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు చరణ్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2021, 11:22 AM IST
  • 100 కోట్ల కోవిడ్ వాక్సినేషన్‌పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్
  • హిస్టారిక్ ఫీట్‌ అంటూ ప్రశంసించిన చెర్రీ
  • ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ టీమ్స్ సెల్యూట్ చేసిన చరణ్
Ram Charan: 100 కోట్ల వాక్సినేషన్‌పై స్పందించిన రామ్ చరణ్

India hits 100 crore Covid vaccine milestone: Tollywood Hero Mega Powerstar Ram Charan salutes frontline medical teams for 100 crore vaccination: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారత్ 100 కోట్ల కోవిడ్ వాక్సినేషన్‌ మైలురాయిని చేరుకోవడంపై స్పందించారు. ఈ హిస్టారిక్ ఫీట్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపారు చెర్రీ.. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్‌ను (vaccination) విజయవంతంగా పూర్తి చేసుకుందంటూ 'వాక్సినేషన్ సెంచరీ' (VaccineCentury) అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు చరణ్. ఈ హిస్టారికల్ ఫీట్‌ ఘనత సాధించడానికి అహర్నిశలు పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ టీమ్స్ (frontline medical teams) అందరికీ సెల్యూట్ అని పేర్కొన్నారు రామ్ చరణ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియాపై ప్రశంసలు కురిపించారు చెర్రీ. 

Also Read : NEET PG 2021 Admissions: పీజీ నీట్ 2021 అడ్మిషన్లకై కౌన్సిలింగ్ మరో రెండ్రోజుల్లో

ఇక రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు.. ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ మధ్య పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ తాజాగా పుణేలో ప్రారంభమైందని సమాచారం. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి చెర్రి మొదట ముంబై వెళ్లి.. అక్కడి నుంచి పుణె వెళ్లారని తెలుస్తోంది.

రామ్‌చరణ్‌–కియారా అద్వానీ (Kiara Advani) షూటింగ్ లో పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను ప్లాన్‌ చేశారట. ఈ పాటను పది నుంచి 15 రోజుల పాటు షూట్ చేయనున్నట్లు టాక్. ఈ పాట కోసం పుణేలో భారీ సెట్స్‌ కూడా వేయించారట. రామ్‌చరణ్‌–కియారా (Ram Charan) డ్యూయెట్ షూటింగ్ సాగుతోందని తెలుస్తోంది.

Also Read : Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News