Padma Kasturirangan: ప్రపంచ వ్యాప్తంగా బడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ కు సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో డిఫరెంట్ కంటెంట్ అందిస్తూ దూసుకుపోతుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు తమకు సంబంధించిన ఉద్యోగి పద్మ కస్తూరి రంగన్ ను కొత్త హెడ్ గా నియమించింది. ఈమె ప్రస్థానం కూడా ఎంతో ఆసక్తికరం.
Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. దక్షిణాదిన నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ కథానాయికగా ఇరగదీస్తోంది. చాటింది. ఇంట గెలిచి ఇపుడు తన సొంత భాష బాలీవుడ్ లో తమన్నా రచ్చ చేస్తోంది. త్వరలో హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో అభిమానులను అలరిస్తూ ఉండటం విశేషం.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలు తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలవడం పక్కా అని చెబుతోంది.
Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ రిలీజ్ అపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
Benefit shows banned: పుష్ప సినిమా ప్రస్తుతం.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా ప్రీమియర్ షోలలో జరిగిన రాద్ధాంతం.. సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు.. పుష్ప వల్ల కొత్త రూల్ బయటకు వచ్చి.. సినిమా వారికి షాక్ ఇచ్చింది.
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. రీసెంట్ గా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం సింగర్ గా మారింది. తాజాగా తన అంగాంగ ప్రదర్శనతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
Imdb latest ranks 2024: శొభిత, చైతుల పెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Jabardasth Ramprasad Accident: జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన కారులో షూటింగ్కు వెళుతున్న క్రమంలో ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో రాం ప్రసాద్ కూడా తన కారు బ్రేక్ వెంటనే వేశాడు. దీంతో రాంప్రసాద్ కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఆయన ముందు ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
Pushpa 2 Movie HD Print Leaked Online: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్ర యూనిట్ కి భారీ షాక్ తగిలింది. విడుదలైన కొద్ది గంటలకే.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హెచ్డీ ప్రింట్.. ఆన్లైన్లో లీక్ అవ్వడం.. ప్రస్తుతం సంచలనంగా మారింది. కొన్ని వెబ్సైట్స్ వారు ఈ సినిమాని ఫుల్ క్లారిటీతో తమ సైట్స్ లో పెట్టేయడంతో.. పుష్ప సినిమా టీం కి పెద్ద చిక్కు వచ్చి పడింది. పూర్తి వివరాలు ఇలా..
Pushpa 2 Shows Cancelled: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప-2.. ఈ చిత్రం ప్రీమియర్ షో ల నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలకు, నగరవాసులకు ఇష్టమైన థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ ముందు వరుసలో ఉంటుంది..
Pushpa 2 Day 1 Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమా పై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువున్నా.. ప్రేక్షకులకు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa 2 premiere controversy: పుష్ప సినిమా ప్రీమియర్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టికెట్ రేట్స్ విపరీతంగా పెంచినా కానీ.. హాట్ కేకు లాగా అమ్ముడుపోయాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్ సైతం వచ్చి ఈ ప్రీమియర్ చూశారు. ఈ క్రమంలో ఇక్కడ ఒక దుర్ఘటన చోటుచేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Sobhita Dhulipala Chaitu wedding: నాగచైతన్య , శోభితల పెళ్లి కన్నుల పండుగగా జరిగింది. నిన్నరాత్రి (డిసెంబరు4)న రాత్రి 8 గంటల తర్వాత జరిగిన వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.
Allu Arjun
భార్యను ప్రేమించే భర్త దొరకడం..అదృష్టం. ఇక భార్య మాటే విని.. ఏదైనా చేసే భర్త దొరకడం మరింత అదృష్టం. ఇక ఇదే రూటుని ఈమధ్య సినిమాల్లో.. పాన్ ఇండియా హీరోలు సైతం ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి. మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.