నాగచైతన్య,సాయపల్లవి "లవ్ స్టోరీ" ఫస్ట్ లుక్

నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయిపల్లవి, చైతూ

Updated: Jan 14, 2020, 07:15 PM IST
నాగచైతన్య,సాయపల్లవి "లవ్ స్టోరీ" ఫస్ట్ లుక్

హైదరాబాద్ : నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయిపల్లవి, చైతూ ఎమోషనల్ సన్నివేశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

శేఖర్ కమ్ముల తన ప్రతీ చిత్రంలోనూ తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్రలను తన ఫ్రేములో బందిస్తూ ప్రేక్షకులను ఊరిస్తుంటాడు. ఈ చిత్రంలో  చైతూను తెలంగాణ యువకుడిగా చూపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..