Benefits Of Khus Water: వట్టివేరు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Benefits Of Khus Water: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో చాలా రకాల మూలికలు లాభిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని తినేందుకు ఇష్టపడరు. సాధరణంగా ప్రకృతిలో లభ్యమయ్యే మొక్కలు, దుంపల్లో చాలా రకాల పోషక విలువలుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2022, 10:53 AM IST
  • వట్టివేరు వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
  • జుట్టు సమస్యను దూరమవుతాయి
  • శరీర దుర్వాసన తొలగిపోతుంది
Benefits Of Khus Water: వట్టివేరు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Benefits Of Khus Water: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో చాలా రకాల మూలికలు లాభిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని తినేందుకు ఇష్టపడరు. సాధరణంగా ప్రకృతిలో లభ్యమయ్యే మొక్కలు, దుంపల్లో చాలా రకాల పోషక విలువలుంటాయి. కావున శరీర సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో లభించే వాటిలో వట్టివేరు(Khus) కూడా ఒకటి. ఇది శరీరంలో ఉండే వేడిని తొలగించి..శరీరాన్ని చలువ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.  అంతే కాకుండా వేసవి కాలంలో వచ్చే వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ వట్టివేరును నీటి(Benefits Of Khus Water)లో నానబెట్టుకుని తాగడం వల్ల అనే ప్రయోజనాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో వట్టివేరును ఎలా ఉపయోగించాలి:

ఈ వట్టివేరును కుండలోని నీటిలో నానబెట్టుకుని తాగితే శరీరానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.

వేసవిలో వట్టివేరు నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

శరీర దుర్వాసన తొలగిపోతుంది:

వేసవి కాలంలో శరీర దుర్వాసన అనేది ఒక సాధారణ సమస్య. దీని నుంచి ఉపశమనం పొందడానికి ట్టివేరు నీటిని క్రమం తప్పకుండా తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని దుర్వాసన సమస్య దూరమవుతుంది.

కడుపు శుభ్రం చేస్తుంది:

కడుపు శుభ్రం చేయడానికి వట్టివేరు నీటిని తాగోచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం మస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా పొట్టలో గ్యాస్‌లు కూడా సులభంగా తొలగిపోతాయి.

జుట్టు సమస్యలు దూరమవుతాయి:

వట్టివేరు నీరును తీసుకుంటే..వేసవి కాలంలో జుట్టు రాలడం నుంచి విముక్తి పొందవచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Clove Beneficial for Diabetes: లవంగాలు ఎక్కువగా వాడుతున్నారా..ఈ ప్రయోజనాలు తప్పకుండా పొందుతారు..!!

Also Read: Skin Tanning: వేడి వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయా..అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News