Fruits for Uric acid: ఈ పండ్లతో యూరిక్ యాసిడ్‌ సమస్యలు శాశ్వతంగా మటు మాయం..

Fruits for Uric acid: యూరిక్ యాసిడ్‌ అనే సమస్యల ప్రస్తుతం చాలా మందిలో సర్వసాధరమైపోయింది. అయితే దీని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 12:33 PM IST
  • కివీ, అరటిపండు, యాపిల్, నారింజ పండ్లు..
  • క్రమం తప్పకుండా తింటే 7 రోజుల్లో ..
  • యూరిక్ యాసిడ్‌ సమస్యలు తగ్గుతాయి.
Fruits for Uric acid: ఈ పండ్లతో యూరిక్ యాసిడ్‌ సమస్యలు శాశ్వతంగా మటు మాయం..

Fruits for Uric acid: శీతాకాలం కారణంగా చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధులే కాకుండా ఈ సమస్యల బారిన యువకులు కూడా పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు చలి కాలంలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ కీళ్ల నొప్పులు, యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల పండ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పండ్లను తీసుకుంటే యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి:
>>కివీ పండ్లు శరీరానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అందుతాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.  రక్తంలోని ప్లేట్‌లెట్ల్స్‌ పెరగడానికి కూడా వీటిని తీసుకుంటారు. కివీ పండ్లలో పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

>>అరటిపండులో కూడా యూరిక్ యాసిడ్ పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం బలంగా తయారవుతుంది. ఇందులో ప్యూరిన్ పరిమాణం తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది యూరిక్ యాసిడ్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

>>యాపిల్ కూడా యూరిక్ యాసిడ్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం ఎక్కువగా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటి ఉదయం పూట టిఫిన్‌లో తీసుకుంటే శరీరంలో యూరిక్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

>>నారింజ పండ్లు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ఉపయోపడుతుంది. అంతేకాకుండా ఇందులో  పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా

Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News