Barley Water Benefits: బార్లీ గింజలు చూడానికి గోధుమ గింజల్లాగే ఉంటాయి. బార్లీ గింజలను సాధారణంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నపుడు తీసుకుంటారు. దీని వల్ల శరీరం శక్తిని పొందుతుందని అందరూ భావిస్తారు. అయితే బార్లీ గింజల తో తయారు చేసిన జావను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బార్లీ జావ తయారీ...
ముందుగా ఒక గ్లాస్‌లో కొన్ని బార్లీ గింజలను తీసుకోవాలి. ఇందులో లీటర్ నీలు పోసుకోవాలి. తర్వతా 20 నిమిషాల పాటు మరిగించాలి. ఈ జావను చల్లగా అయన తర్వత తాగి. ఇలా చేయడం వల్ల జావలో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.
బార్లీ నీరు తాగితే కలిగే లాభాలు..
* బార్లీ నీరుని తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపిచడంలో సహాయపడుతాయి.
* కడుపులోని పెద్ద పేగును శుభ్రం చేయడంలో సహాయపడుతాయి.
* శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే బార్లీ నీరు తాగడం వల్ల శరీరం చల్ల పడుతుంది.
Also read: Strawberries: ఫిబ్రవరి-మార్చిలో దొరికే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. మీరు కూడా తెలుసుకోండి..!
* శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజు బార్లీ నీరు తాగ్గుతు ఉండాలి.
* మూత్రాశయ సమస్యలతో బారిన బాధపడుతున్న వారు బార్లీ నీరు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
* అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బార్లీ నీరుని ప్రతిరోజు తీసుకోవడం ఎంతో మేలు.
* కడుపులో మంట, గ్యాస్, లబద్దకం ఉన్నవారు బార్లీ నీరు తీసుకోవడం మంచిది.
Also read: Apple Fruit Benefits: గుండె జబ్బు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? ప్రతి రోజు యాపిల్ తినండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి