Gold Price: భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం పైపైకి

Gold Rate Today | బులియన్ మార్కెట్‌లో మరోసారి ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ ఎంతో కొంత మేర వెండి, బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర భారీగా జంప్ కాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Shankar Dukanam Shankar Dukanam | Updated: Jun 30, 2020, 09:38 AM IST
Gold Price: భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం పైపైకి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు(Gold Rate Today) పెరిగాయి.   వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనించాయి. హైదరాబాద్ (Gold Price In Hyderabad)‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.40 మేర స్వల్పంగా బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,660కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,450కి ఎగసింది. వాహనదారులకు స్వల్ప ఊరట

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర నేడు రూ.40 మేర ధర పెరుగుదలతో ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,460అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంతే పెరగడంతో 10 గ్రాములకు రూ.47,260కి పెరిగింది. ఒక్క Tik Tok‌తోనే చైనాకు వంద కోట్ల నష్టం

నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు సైతం భారీగానే పెరిగాయి. నేడు వెండి ధర రూ.400 మేర పెరగడంతో మార్కెట్ మొదలైంది. వెండి 1 కేజీ ధర రూ.48,510కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ