Pv sindhu marriage photos viral: బ్యాడ్మింటన్ క్రీడాకరిణి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పీవీ సింధూ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారంట.
Honeymoon Places: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ నెలంతా మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి. చలికాలం కూడా కావడంతో పెళ్లయిన జంటలు హానీమూన్ ఎక్కడైతే బాగుంటుందోనని ప్లాన్ చేస్తుంటారు. ఆ వివరాలు మీ కోసం.
Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.
Rajasthan Court Magistrate Booked: రాజస్థాన్‌లో ఓ న్యాయమూర్తి వ్యవహరశైలిపై తీవ్ర దూమారం చెలరేగుతోంది. గాయాలు చూసేందుకు రేప్ కేసు బాధితురాలిని దుస్తులు విప్పాలని కోరడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..
Express Derail Near Ajmer: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అజ్మీర్ సమీపంలో సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. సబర్మతి-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రైలు అవతలి వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టిడం వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rajasthan: ఏనుగులు అత్యంత శక్తివంతమైన అడవి జంతువులు. వీటిని కొందరు తమ పెంపుడు జంతువుల మాదిరిగా కూడా పెంచుకుంటారు. మనం ఎగ్జిబిషన్ లలో, సర్కస్ లలో ఏనుగులను చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇవి కోపంతో దాడులకు పాల్పడిన ఘటనలు కూడా తరచుగా చోటుచేసుకుంటాయి.
Rajasthan:మంగళవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
YS Sharmila Son Marriage Pics: రాజస్థాన్‌లోనూ జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో అట్టహాసంగా జరగ్గా ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం గమనార్హం.
Anganwadi Jobs: పదవిని అడ్డం పెట్టుకుని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమాలకు తెరలేపాడు. అమాయకులైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల పేరు చెప్పి వారిని వంచించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు రంగంలోకి దిగడంతో వారు కటకటాల పాలయ్యారు.
Kota News: కోటాలోని బోర్ఖెడా ప్రాంతానికి చెందిన నిహారిక సింగ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం సిద్ధమవుతుండగా, తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Old Pension Scheme Latest Updates: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ విధానంపై గందరగోళం నెలకొంది. కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajasthan Election Results 2023: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్‌లో ఊహించినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్న రెండు పార్టీల మధ్య తేడా పెద్దగా కన్పించడం లేదు.
Accident in Nagaur: రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు వాహనం ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు అధికారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నాగౌర్ జిల్లాలో జరిగింది.
ED Raids: మరి కొద్దిరోజుల్లో ఎన్నికలనగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం కావడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Lord Ganesha:
అనాదిగా సంస్కృతికి ,సంప్రదాయానికి ఆడవాళ్లుగా నిలిచిన దేశం భారతదేశం. వేదాలు పుట్టిన ఈ గడ్డ పురాతనమైన ఎన్నో దేవాలయాలకు కూడా ప్రసిద్ధి. అలాంటి ఒక అద్భుతమైన దేవాలయమే ఈ రణథంబోర్‌లోని త్రినేత్ర గణపతి ఆలయం. మనకు ఎటువంటి సమస్య ఎదురైనా సరే చక్కటి పరిష్కారాన్ని చూపించమని స్వామికి ఒక ఉత్తరం రాసి ఇస్తే చాలు. విఘ్నేశ్వరుడు స్వయంగా మన సమస్యలను పరిష్కరించే బాధ్యత తన భుజాలపై ఎత్తుకుంటారు.
Vande Bharat Express Trains New Routes: ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు ఇటీవలే ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. భరత్పూర్ జిల్లాలోని జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ట్రక్ డీ కొట్టింది. 11 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.