Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్..

కేరళలోని కోయికోడ్ ( Kozhikode ) లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India ) విమానం పై ప్రధాని మోదీ ( PM Modi ) ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసింది అని , మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరారు. 

Last Updated : Aug 7, 2020, 11:24 PM IST
Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్..

కేరళలోని కోయికోడ్ ( Kozhikode ) లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India ) విమానం పై ప్రధాని మోదీ ( PM Modi ) ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసింది అని , మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరారు. అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి ( Kerala CM VijayPinarayi ) విజయ పినరయితో మాట్లాడినట్టు ట్వీట్ లో తెలిపారు మోదీ.

దుబాయ్ నుంచి కోయికోడ్ ( AI Flight Dubai To Kozhikode ) వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ రన్ వేపై స్కిడ్ అయింది. దీంతో విమానం రెండు ముక్కలు అయింది. ఈ ప్రమాదంలో విమానం ముందు బాగం పూర్తిగా నలిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు.  కాగా ఇందులో పైలెట్ తో సహా 14 మరణించినట్టు సమాచారం.


Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 

ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x