జీ20 సదస్సుకు హాజరై భారత్‌కి తిరిగొచ్చిన ప్రధాని మోదీ

జీ20 సదస్సుకు హాజరై భారత్‌కి తిరిగొచ్చిన ప్రధాని మోదీ

Updated: Dec 2, 2018, 10:21 PM IST
జీ20 సదస్సుకు హాజరై భారత్‌కి తిరిగొచ్చిన ప్రధాని మోదీ
SOURCE : ANI

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అర్జెంటినా రాజధాని బ్యూనొస్ ఎయిర్స్‌కి వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తిరిగి భారత్‌కి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి తన వాహనంలో అధికారిక నివాసానికి వెళ్లారు.

Prime Minister Narendra Modi arrives in India after attending G20 Summit at Buenos Aires in Argentina