Covid vaccination: దేశవ్యాప్తంగా పదిలక్షల మందికి వ్యాక్సినేషన్

Covid vaccination: కోవిడ్ వైరస్ వ్యాక్సినేషన్ దేశమంతా కొనసాగుతోంది. కొన్ని భయాలు..మరికొన్ని అపనమ్మకాల మధ్య వ్యాక్సిన్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. కోవిన్ వ్యాక్సిన్ యాప్ అప్‌డేట్ ప్రకారం..వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య..

Last Updated : Jan 21, 2021, 10:40 PM IST
Covid vaccination: దేశవ్యాప్తంగా పదిలక్షల మందికి వ్యాక్సినేషన్

Covid vaccination: కోవిడ్ వైరస్ వ్యాక్సినేషన్ దేశమంతా కొనసాగుతోంది. కొన్ని భయాలు..మరికొన్ని అపనమ్మకాల మధ్య వ్యాక్సిన్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. కోవిన్ వ్యాక్సిన్ యాప్ అప్‌డేట్ ప్రకారం..వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య..

దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Union health ministry ) వివరాలు ప్రకటించింది. కోవిన్ సాఫ్ట్‌వేర్ ( Covin app ) అప్‌డేట్ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ( Vaccination ) జరుగుతోంది. ఇప్పటివరకూ కేంద్రాల సంఖ్య కూడా 18 వేల 159కి పెరిగింది. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాలు, అపోహల్ని తొలగించేందుకు ఐఈసీ ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో ఇప్పటి వరకూ 15 వేల 507 మంది వ్యాక్సిన్ వేయించుకోగా..తెలంగాణలో 26 వేల 441 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 

Also read: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News