Gold Rate: తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త దిగుతుంటే వెండి ధరలు మాత్రం కొండెక్కుతున్నాయి. తాజాగా బంగారం ధర (Gold Rate Today In India) తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చింది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.

Last Updated : Aug 18, 2020, 08:06 AM IST
  • మార్కెట్‌లో నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • రూ.70 వేలకు చేరువలో వెండి ధరలు
  • ఆగస్టు నెలలో మార్కెట్ చరిత్రలో అధిక ధరలు నమోదు
Gold Rate: తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) స్వల్పంగా తగ్గాయి.  వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.340 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,320కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,700కి పడిపోయింది. Prabhas: ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) యథాతథంగా కొనసాగుతున్నాయి. కేవలం రూ.10 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,150కి చేరింది. అందాలతో బుసలు కొడుతున్న ‘నాగిని’ Nia Sharma Hot Photos

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.890 మేర ధర పుంజుకుంది. నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.68,900 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది. మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్    
Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా.. 

Trending News