Gold Price: నేటి బంగారం, వెండి ధరలు

 బులియన్ మర్కెట్ గత నెల నుంచి జోష్  అందుకుంది. ముఖ్యంగా బంగారం ధరలు (Gold Rate Today) ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు 3న బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Updated: Aug 3, 2020, 07:34 AM IST
Gold Price: నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత రెండు వారాలుగా రోజూ పెరుగుతున్నాయి. వెండి ధర సైతం బంగారాన్ని అనుసరించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.680 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,500కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.540 పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,70కి పెరిగింది. Amul పసుపు ఐస్‌క్రీమ్.. మీ ఆరోగ్యంపై బెంగవద్దు

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా రూ.260 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,460 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.60 పెరగడంతో ధర రూ.52,260కి చేరింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే.. 

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) కేజీకి రూ.120 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.65,120కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.  
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్