Belly fat burn fruits: బెల్లీ ఫ్యాట్ బర్న్‌ చేసే పండ్లు..  ఈ సమయంలో తింటే సొగసైన ఆకృతి మీ సొంతం..

Belly fat burn fruits: మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించేవాలనుకుంటున్నారా? తీరైన ఆకృతి పొందాలనుకుంటే కొన్ని రకాల ఫ్రూట్స్ మీ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, లో క్యాలరీ ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 7, 2024, 10:18 PM IST
Belly fat burn fruits: బెల్లీ ఫ్యాట్ బర్న్‌ చేసే పండ్లు..  ఈ సమయంలో తింటే సొగసైన ఆకృతి మీ సొంతం..

Belly fat burn fruits: మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించేవాలనుకుంటున్నారా? తీరైన ఆకృతి పొందాలనుకుంటే కొన్ని రకాల ఫ్రూట్స్ మీ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, లో క్యాలరీ ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. అలాంటి ఆహారంతో జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్‌ పెడుతుంది తీరైన ఆకృతి కూడా పొందుతారు. అవేంటో చూద్దాం.

యాపిల్స్..
యాపిల్స్ లో ఫైబర్ నీళ్లు అధిక శాతం లో ఉంటాయి. ఇది మంచి స్నాక్ ఐటంలో తీసుకోవచ్చు. ఆపిల్స్ తింటే ఎక్కువ శాతం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. యాపిల్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది జీర్ణ వ్యవస్థను నెమ్మదిస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటే ఆక్సిడెంట్లు ఉంటాయి

బెర్రీస్..
బ్లూ బెర్రీ, స్ట్రాబెరీ, రాజ్బెరి లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఉండే ఆహారాలు జీర్ణ వ్యవస్థకు మంచివి. యాంటీ ఆక్సిడెంట్లు వాపు, మంట సమస్య నుంచి నివారించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. లో క్యాలరీ క్యాలరీలు తక్కువగా ఉండే పండ్లు చక్కెరకు బదులుగా మీ డైట్ లో చేర్చుకునే స్నాక్ ఐటమ్ లో తినవచ్చు.

సిట్రస్ పండ్లు..
ఆరెంజ్ గ్రేప్ ఫ్రూట్, లెమన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొలెజెంట్ సింథసిస్ చర్మం చర్మానికి సాగే గుణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కడుపులో యాసిడిటీ బ్లాటింగ్ సమస్యను తగ్గిస్తాయి.

అరటి పండ్లు..
అరటిపండ్లలో కూడా క్యాలరీలు ఉంటాయి. కానీ, ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఖనిజాలు సోడియం లెవెల్స్ ని నియంత్రిస్తాయి. అరటి పండులో స్టార్చ్ ఉంటుంది ఇది కొవ్వుని నివారిస్తుంది.

అవకాడో..
అవకాడోలో మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే క్యాలరీలు తక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఇందులో ప్యాట్‌ సాల్యబుల్ విటమిన్స్ ఉంటాయి.

ఇదీ చదవండి: పొటాషియం పుష్కలంగా ఉండే 8 ఆహారాలు ప్రతిరోజు మీ డైట్ లో ఉండాల్సిందే..

పైనాపిల్..
పైనాపిల్ లో బ్రోమేలైన్ అనే ఎంజైమ్‌ ఉంటుంది. జీర్ణక్రియకు మెరుగు చేస్తుంది. అంతేకాదు మంట సమస్యను తగ్గించి ఆ వాపుని నివారిస్తుంది. పైనాపిల్లో కూడా నీటి నీరు అధికంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తీపి తినాల్సిన వచ్చినప్పుడు పైనాపిల్ కూడా తినవచ్చు.

పుచ్చకాయ..
 పుచ్చకాయలు కూడా నీరు అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విష పదార్థాలను బయటికి పంపిస్తుంది రోజంతటికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. అంతేకాదు పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పనితీరుకు మేలు చేస్తాయి

ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్‌ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
 
పియర్స్..

పియర్స్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణ ఆరోగ్యానికి మంచిది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. పియర్ పండు పేగు కదలికలకు కూడా తోడ్పడుతుంది. విటమిన్ సీ, విటమిన్ కె పుష్కలంగా ఉండే క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News