Health Risk: క్రమం తప్పకుండా రెడ్‌ మీట్‌ను తింటున్నారా.. అయితే ఈ క్యాన్సర్‌ రావడం ఖాయం..!

Health Tips: ప్రస్తుతం చాలా మంది రెడ్ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఏ పార్టీలైనా దీనిని వినియోగించడం సాహజం. అయితే ఇటీవలే పలు నివేదికలు సంచలనమైన నిజాలను బయటకు వివరించాయి. రెండ్‌ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Last Updated : Jul 26, 2022, 12:47 PM IST
  • క్రమం తప్పకుండా రెడ్‌ మీట్‌ను తింటే..
  • కొలొరెక్టల్ క్యాన్సర్‌ రావడం ఖాయం
  • పరిశోధనల్లో పలు రకాల వివరాలు ఇలా చెబుతున్నాయి
Health Risk: క్రమం తప్పకుండా రెడ్‌ మీట్‌ను తింటున్నారా.. అయితే ఈ క్యాన్సర్‌ రావడం ఖాయం..!

Health Risk from Red Meat: ప్రస్తుతం చాలా మంది రెడ్ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. ఏ పార్టీలైనా దీనిని వినియోగించడం సాహజం. అయితే ఇటీవలే పలు నివేదికలు సంచలనమైన నిజాలను బయటకు వివరించాయి. రెండ్‌ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిశోధనను ప్రముఖ యూనివర్శిటీ మిచిగాన్ చేపట్టింది. చిన్న వయస్సులోనే మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాలు రెడ్ మీట్‌, బర్గర్లు, సాస్‌లు, వెనిగర్ డైట్లను అధికంగా తీసుకొవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండ్‌ అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల దాదాపు ఇప్పటివరకు 10,000 మరణాల జరిగాయని పరిశోధనల్లో పేర్కొంది. అంతేకాకుండా వీటి వల్ల  షుగర్, గుండెపోటు వంటి ప్రాణాతంక సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెడ్‌ మీట్‌ వల్ల క్యాన్సర్‌ కూడా వస్తుంది:

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, డానా-ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ మారియోస్ గియానాకిస్ రెడ్‌ మీట్‌పై అధ్యాయనాలు చేశారు. అయితే విస్తుగొల్పే నిజాలను వెల్లడించారు. రెడ్ మీట్‌ను క్రమం తప్పకుండా తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇది శరీరంలో ఒక్క సారి మొదలైందంటే ప్రాణాలకే ముప్పని నిపుణులు తెలుపుతున్నారు.

పరిశోధనల్లో వివరాలు ఇవే:

పరిశోధనల్లో పలువురు నిపుణులు ఇలా వివరించారు. అయితే రెండ్‌ మీట్‌ తీసుకోవడం వల్ల చాలా మందిలో కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు వస్తున్నాయని.. అంతేకాకుండా ఈ కాన్సర్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పలు సందర్భాల్లో రెడ్‌ మీట్‌ కాన్సర్‌ను కూడా నివారిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా నివేదికలు వీటిని తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే ఈ క్యాన్సర్‌ నుంచి విముక్తి పొందడానికి చికిత్సలను కనుగొంటున్నారు. ఈ రెండ్‌ మీట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 16% ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

వైద్యులను తప్పకుండా సంప్రదించండి:

ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్.. ఏదైనా రకమైన మాంసాన్ని రోజూ తీసుకుంటే..వైద్యలను సంప్రదించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి గుండె జబ్బులను తెచ్చిపెట్టే అవకాశాలున్నందున వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినాలనుకునే వారు తప్పకుండా వైద్యలును సంప్రదించడం మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన

Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News