Non Stick Pan: నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా అయితే ఈ టిప్స్ మీకు హెల్ప్ ఫుల్

నేటి కాలంలో చాలా వంటలకు నాన్‌ స్టిక్‌ పాన్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ఉపయోగించడం వల్ల వంట సులువు అవుతుందని చాలా వీటిని ఉపయోగింస్తారు. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ నాన్‌ స్టిక్‌ పాత్రలు ఎక్కువ కాలం పని చేయడం లేదు. దీని వల్ల వండిన ఆహారం కూడా సరిగ్గా కుదరదు.  నాన్ స్టిక్‌ పాన్‌ను ఈ టిప్స్‌ ఉపయోగించి ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 03:48 PM IST
Non Stick Pan: నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా అయితే ఈ టిప్స్ మీకు హెల్ప్ ఫుల్

How To Restore Non Stick Pan: నేటి కాలంలో చాలా వంటలకు నాన్‌ స్టిక్‌ పాన్‌ను ఉపయోగిస్తున్నారు. దీని ఉపయోగించడం వల్ల వంట సులువు అవుతుందని చాలా వీటిని ఉపయోగింస్తారు. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ నాన్‌ స్టిక్‌ పాత్రలు ఎక్కువ కాలం పని చేయడం లేదు. దీని వల్ల వండిన ఆహారం కూడా సరిగ్గా కుదరదు.  నాన్ స్టిక్‌ పాన్‌ను ఈ టిప్స్‌ ఉపయోగించి ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. 

నాన్‌ స్టిక్‌ పాన్‌ టిప్స్‌ 

నాన్‌ స్టిక్‌ పాన్‌ను పెద్ద మంట మీ పెట్టి ఉపయోగించడం వల్ల ఇవి తొందరగా పాడు అవుతాయి. దీనికి ఉన్న టెప్లాన్‌ కోటింగ్ సులువుగా పోతుంది.

సన్నటి మంట మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ను ఉపయోగించడం వల్ల పాన్‌ ఎక్కువకాలం పాటు పనిచేస్తుంది. 

నాన్‌ స్టిక్‌ పాన్‌ ఉపయోగించనప్పుడు వెంటనే ఆయిల్‌ పోసుకోవాలి. 

ప్రాతలకు అంటుకునే వంటలు మాత్రమే నాన్‌ స్టిక్‌ పాన్‌లో చేసుకోవాలి. 

నాన్‌ స్టిక్‌ పాన్‌ ఉపయోగించినప్పుడు ప్లాస్టిక్‌ లేద చెక్క స్పూన్‌లు మాత్రమే ఉపయోగించాలి. 

జెల్‌ సోప్‌తో మాత్రమే నాన్‌ స్టిక్ పాన్‌ను తోముకోవాలి. 

గట్టి పీచుతో నాన్‌ స్టిక్‌ పాన్‌ను తోమరాదు. దీని వల్ల పాన్‌ పూర్తిగా పాడైపోతుంది. 

> నాన్‌ స్టిక్‌ పాన్‌ను ఎక్కువగా వేడి చేయకుండా ఉండాలి. లేదంటే టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుంది.

Also Read Pani Puri Banned: నోరు ఊరించే పానీపూరీ ఈ దేశంలో బ్యాన్ అని తెలుసా?

ఈ విధంగా నాన్‌ స్టిక్‌ పాన్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం పాటు ఇవి పని చేస్తాయి. దీని కోసం మీరు మళ్లీ మళ్లీ కొత్త పాన్‌ కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పైన చెప్పిన విధంగానే ఉపయోగించండి. లేదంటే మీరు కొన్న నాన్ స్టిక్ పాత్రలు ఒక వారంలోనే అటకెక్కుతాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం నాన్‌ స్టిక్‌ పాన్‌లో చేసిన వంటలను తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనికి కారణం ఇందులో ఉండే కోటింగ్. 

Also Read Summer Heat: దంచికొడుతున్న ఎండలు.. ఇంట్లోంచి బైటకు వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయోద్దంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News