Weight Loss Tips in 5 Days: బరువు తగ్గాలా..? అయితే రోజు ఉదయం ఇవి తింటే.. 5 రోజుల్లో తేడా కనపడుతుంది!

Weight Loss in 5 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 03:32 PM IST
  • బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట..
  • పోషకాలున్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి
  • ఉదయం 8:30 మధ్య టిఫిన్‌ చేయాలి
Weight Loss Tips in 5 Days: బరువు తగ్గాలా..? అయితే రోజు ఉదయం ఇవి తింటే.. 5 రోజుల్లో తేడా కనపడుతుంది!

Weight Loss in 5 Days: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది ఈ బరువు నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా బరువును నియంత్రించుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. నిపుణులు సూచించిన మార్గాల ప్రకారం సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. ఈ క్రమంలో డైట్‌ కూడా పాటించాల్సి ఉంటుంది. హెల్తీ డైట్‌ అనుసరించి ఎలా బరువు తగ్గాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

డైట్‌ ఫ్లాన్‌లో పలు రకాల మార్పులు:

వీలైనంత త్వరగా స్లిమ్ కావాడానికి పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో చాలా మంది ఆహారాన్ని పూర్తిగా మానుకుంటున్నారు. ఇలా మానేయడం శరీరానికి చాలా హానికరం. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఆహారంలో పోషకాలుండేట్లు చూసుకోవాలి. వాటిని ఎక్కువగా తినాల్సి ఉంటుంది. అయితే బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాలి.

ఉదయం పూట ఈ నియమాలు తప్పకుండా పాటించాలి:

ఉదయం 7 గంటలకు:

బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఉదయం పూట నిద్రలేవాలి. అయితే ముఖ్యంగా వీరు క్రమం తప్పకుండా పూదీనా, సోపుతో తయారు చేసిన నీరు తప్పకుండా తీసుకోవాలి. అయితే దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా 2 నుంచి 3 పుదీనా ఆకులను తీసుకొని.. అందులోనే ఒక టీస్పూన్ సోపు తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటి మరగబెట్టి వడపోసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల త్వరలోనే బరువు తగ్గుతారు.

ఉదయం 8:30 మధ్య టిఫిన్‌ చేయాలి:

ఉదయం తీసుకునే అల్పాహారంలో తప్పకుండా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును నియంత్రింస్తుంది. అయితే రోజూ ఉదయం పూట అల్పాహారంలో అర కప్పు పెరుగు, ఒక ఆపిల్‌ను తీసుకుంటే త్వరలోనే బరువు తగ్గుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..

Also read:Hyderabad Traffic: హైదరాబాద్‌లో రేపే పోలీస్ సెంటర్ ప్రారంభోత్సవం..ట్రాఫిక్‌ మళ్లింపులు ఎక్కడెక్కడో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News