Hibiscus Flower For White Hair: తెల్ల జుట్టు అనేది ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. చిన్న వయసు నుంచి వృద్ధుల దాకా ఈ సమస్యలు వస్తున్నాయి. కొంతమందిలో తెల్ల జుట్టు కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ తిరిగి నల్ల జుట్టును పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగించడం వల్ల ఫ్యూచర్లో అనేక రకాలు జుట్టు సమస్యలు రావచ్చని సౌందర్య నటించిన చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలు ప్రభావంతంగా పనిచేస్తాయని జుట్టు కూడా శాశ్వతంగా నల్లగా మారుతుందని వారు అంటున్నారు.
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మందార పువ్వుతో తయారుచేసిన నూనె ప్రతిరోజు వినియోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా జుట్టు రాలడాని కూడా ప్రభావంతంగా తగ్గిస్తుందట. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ మందార పువ్వు తో తయారు చేసిన నూనెను ప్రతిరోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
ఈ నూనెను తయారు చేయడానికి ముందుగా 5 మందార పువ్వులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పు నూనె తీసుకొని స్టవ్ పై పెట్టి వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా కాగిన నూనెలో మందారపు పువ్వులను వేసి బాగా కలుపుకోవాలి. 15 నిమిషాల పాటు సన్నని మంటపై పెట్టి బాగా మరిగించి వడపోసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఓ గాజు సీసాలో భద్రపరచుకొని.. ప్రతిరోజు జుట్టుకు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా రెండు వారాలపాటు అప్లై చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి