Special Trains: గుడ్ న్యూస్..ఎన్నికల పండగ వేళ ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచంటే?

Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 29, 2024, 04:55 PM IST
Special Trains: గుడ్ న్యూస్..ఎన్నికల పండగ వేళ ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచంటే?

Good news for Railway Passengers: విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేయడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దానికితోడు ఎన్నికల హడావుడి ఉండటంతో జనాలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తిరుపతి-శ్రీకాకుళం, కాచిగూడ-కాకినాడ, హైదరాబాద్-నర్సాపురం మధ్య మరికొన్ని అదనపు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.  ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

స్పెషల్ ట్రైన్స్ ఇవే..
కాచిగూడ-కాకినాడ మార్గం..
07025 : కాచిగూడ-కాకినాడ టైన్ - 20.30 (గురువారం)- 08.00 (శుక్రవారం)- 09.05.2024
07026 : కాకినాడ టౌన్-కాచిగూడ - 17.10 (శుక్రవారం)- 04.50 (శనివారం)- 10.05.2024
07487 : నాందేడ్-కాకినాడ టౌన్ -14.25 (సోమవారం)- 08.10 (మంగళవారం)- 13.05.2024
07488 : కాకినాడ టౌన్-నాందేడ్ -18.30 (మంగళవారం) - 15.10 (బుధవారం)- 14.05.2024

హైదరాబాద్-నర్సాపురం మార్గం..
07175 : హైదరాబాద్-నర్సాపురం -23.00(శనివారం) - 08.35 (ఆదివారం)- 11.05.2024
07176 : నర్సాపురం- హైదరాబాద్- 18.00 (సోమవారం)- 05.00 (మంగళవారం)- 13.05.2024
07271 : సికింద్రాబాద్- కాకినాడ టౌన్ -21.20 (శుక్రవారం)- 08.00 (శనివారం)- 10.05.2024
07272 : కాకినాడ టౌన్- సికింద్రాబాద్-21.00 (శనివారం)- 08.30 (ఆదివారం) - 11.05.2024

తిరుపతి-శ్రీకాకుళం మార్గం..
07440 : తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు -శనివారం- 05.05.2024 & 12.05.2024 - 02 ట్రిప్స్
07441 : శ్రీకాకుళం-తిరుపతి -సోమవారం -06.05.2024 & 13.05.2024 - 02
06217 : యశ్వంత్ పూర్- గయ -శనివారం -27.04.2024 to 25.05.2024 - 05
06218 : గయ-యశ్వంత్ పూర్-సోమవారం -29.04.2024 to 27.05.2024 - 05
08291 : బిలాస్ పూర్- యశ్వంత్ పూర్ -శని, మంగళవారాలు- 30.04.2024 to 28.05.2024 - 09
08292 : యశ్వంత్ పూర్- బిలాస్ పూర్ -సోమ, గురువారాలు -02.05.2024 to 30.05.2024 - 09
07440 : తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు -ఆదివారం- 05.05.2024 & 12.05.2024 - 02
07441 : శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి- సోమవారం -06.05.2024 & 13.05.2024- 02
06091 : కొచ్చువేలి - బరౌనీ-శనివారం -04.05.2024 to 29.06.2024 - 09
06092 : బరౌనీ-కొచ్చువేలి- మంగళవారం -07.05.2024 to 02.07.2024 -09

Also Read: Anantapur Navodaya Old Students: మీరు నిజంగా గ్రేట్.. గురుదక్షిణగా రూ. 12 లక్షల కారు..

Also Read: Glass Symbol: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు 'గాజు గ్లాస్‌' గుర్తు కేటాయింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x