Muthyalamma temple: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు నిరసన తెలియజేస్తున్న వారిపై లాఠీ చార్జీ చేశారు. అంతేకాకుండా అదనపు బలగాలను పోలీసులు రప్పించినట్లు తెలుస్తోంది.
Aghori on her periods: లేడీ అఘోరీ మాత ప్రస్తుతం తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా, అఘోరీ మాత పీరియడ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Muthyalamma incident: ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేసిన ఘటన హైదరబాద్ లో రచ్చగామారింది. దీన్ని అన్ని హిందు సంఘాలు కూడా ఖండించాయి. దీనిలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ లో బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో హిందుసంఘాలపై పోలీసులు లాఠీచార్జీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Lady aghori car video: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసి లేడీ అఘోరీ మాత గురించి చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు.
Kummariguda Local People Offers Bonalu To Vandalised Muthyalamma Temple: హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడలో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు తిరిగి పూజలు ప్రారంభించారు. బస్తీవాసులంతా కలిసి అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఎంపీ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Muthyalamma Idol Vandalise: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై క్షణక్షణం అప్డేట్లు అందిస్తున్న జీ తెలుగు న్యూస్‌పై కుమ్మరిగూడ ప్రశంసలు కురిపించారు. హ్యాట్సఫ్ జీ తెలుగు అంటూ అభినందనలు తెలిపారు. వాస్తవాలను ప్రజలకు చూపెడుతున్న ఒకే ఒక చానల్ అంటూ అభినందించారు.
Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad Traffic Diversions Tomorrow: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలు ఆపివేసినట్లు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా దారి మళ్లింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ ఈ మార్పులు జరిగాయి.
BRS Party MLAs And Leaders Arrest: తెలంగాణలో వైద్యారోగ్య రంగం పడకేయడం.. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశువుల మరణాలు పెరగడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పరిశీలనకు వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ దవాఖానాకు వెళ్తున్న ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Drunked Man Attacked By Junior Doctor In Gandhi Hospital Secunderabad: వైద్యం అందిస్తున్న జూనియర్ వైద్యురాలిపై ఉన్న ఫలంగా చేయి పట్టుకుని ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైద్య రంగాన్ని నివ్వెరపరిచింది.
Alpha Hotel Closed: బిర్యానీప్రియులకు.. ఇరానీ చాయ్ప్రియులకు చేదు వార్త. హైదరాబాద్‌లో బిర్యానీకి ప్రసిద్ది చెందిన హోటల్ మూతపడింది. అగ్నిప్రమాదం సంభవించడంతో హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మరమ్మతుల పనులు పూర్తయిన తర్వాత తెరుకుంటుందని చెప్పడంతో మాంసాహారులు ఊరట చెందే విషయం.
Police Phone theft recovery: కేవలం రెండు నెలల వ్యవధిలోనే పలు రాష్ట్రాల నుంచి చోరీకి గురైన దాదాపు 210 మొబైల్ ఫోన్ లను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా.. జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో 713 మొబైల్ ఫోన్ లను ఓనర్స్ కు అందజేశామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.