Smart Phone in less prise: పాతిక వేల లోపు తక్కువ ధరకే దొరికే 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Smart Phones: టెక్నాలజీ పుణ్యామా అని ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కామన్ అయిపోయింది. తాజాగా 5G టెక్నాలజీ అందుబాటులో వచ్చాకా.. చాలా మంది తక్కువ ధరకు దొరికే మొబైల్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కేవలం 25 లోపు పలు ఫోన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 28, 2024, 05:50 AM IST
Smart Phone in less prise: పాతిక వేల లోపు తక్కువ ధరకే దొరికే  5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Smart Phones: నథింగ్‌ ఫోన్‌ 2ఎ కీ ఫీచర్లు: 50 MP+ 50 MP రెండు కెమెరాలు, 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌, 6.7 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, ధర: రూ. 23,999 ఉంది.

One Plus నార్డ్‌ సీఈ4 కీ ఫీచర్లు: 6.7 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో పనిచేసే ఫోన్. 5,500mAh బ్యాటరీ, స్నాప్‌ డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌, 50 MP సోనీ LYT600 సెన్సర్‌, ధర: రూ. 24,999 ఉంది.

Moto Edge 50 ఫ్యూజన్‌ కీ ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్‌ 7 Sజెన్‌2 ప్రాసెసర్‌, 50 MP ప్రధాన కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 68W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, ధర: రూ. 22,999 అందుబాటులో ఉంది.

RealMe పీ1 ప్రో 5జీ కీ ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, వెనక వైపు 50 MP కెమెరా సోనీ LYT 600 కెమెరా, 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ధర: రూ. 21,999 అందుబాటులో ఉంది.

OPPO ఎఫ్‌25 ప్రో 5జీ కీ ఫీచర్లు: 64 MP+8 MP +2 MP Triple ‌ కెమెరా, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌, 6.7 అంగుళాల ఫుల్‌ HD డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, ధర: రూ. 23,999 ఉంది.

POCO Ex6 ప్రో కీ ఫీచర్లు: 6.67 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌, 5,000mAh బ్యాటరీ, 68 MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, ధర: రూ. 24,999 అందుబాటులో ఉంది.

POCO 6 కీ ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌, 6.67 అంగుళాల డిస్‌ప్లే, 5,100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్, 64 MP ప్రధాన కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా, ధర: రూ. 23,999 అందుబాటులో ఉంది.  

Samsung ఎఫ్‌55 5జీ కీ ఫీచర్లు: 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, 50 MP  ప్రధాన కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, ధర: రూ. 26,999 అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News