జిమ్ సెంటర్లో టాలీవుడ్ హీరోయిన్ అక్కనేని సమంత సరికొత్త విన్యాసాలు చేస్తోంది. ఇందులో భాగంగా పార్కోర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కాగా తన విన్యాసాలను సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ "హలో'' సినిమా కోసం ఇదే తరహా పార్కొర్ ట్రైనింగ్ తీసుకున్నాడు . కాగా ఆ మూవీలో అఖిల్ చేసిన ఫీట్స్ అతన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ గా నిలిబెట్టాయి. ఇప్పుడు సమంత కూడా ఇలాంటి ట్రైనింగే తీసుకోవడం గమనార్హం.
సమంతను చూస్తుంటే స్ట్రిక్ట్ గా వర్కవుట్స్ చేస్తుందన్నట్లు కనిపిస్తోంది కదూ... కానీ... సడెన్ గా ఈ పార్కొర్ ట్రైనింగ్ దేనికీ..? కొత్తగా ఉంటుందని నేర్చుకుంటుందా…? లేకపోతే నిజంగానే ఇది తన నెక్స్ట్ సినిమా కోసం చేస్తున్న ప్రిపరేషనా..? అసలు సమంతా ప్లానింగ్ ఏంటి..? అంటే ప్రశ్నలకు జవాబు రావల్సి ఉంది. ఇప్పుడు కష్టపడి తీసుకుంటున్న ఈ పార్కొర్ ట్రైనింగ్ తో ఏం చేయబోతుందో స్యామ్
సమంతా ఏం చేసినా డిఫెరెంట్ గా ఉంటుందనే ఇమేజ్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా క్రియేట్ అయింది. ఆ స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వడం కోసం తన ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తన నెక్స్ట్ మూవీలో ఏదో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో సమంత పార్కోర్ ట్రైనింగ్ తీసుకున్నట్లు టాక్..